రేప్ నుంచి తప్పించుకున్న హీరోయిన్
తన సాహసం గురించి ఓ హీరోయిన్ తన స్నేహితురాలితో మాట్లాడుతుంది.
హీరోయిన్: నిన్న షూటింగ్ నుంచి వెళ్తుండగా ఒకతను నన్ను వెంబడించి రేప్ చేయబోయాడు. నేను తప్పించుకున్నాను.
స్నేహితురాలు: ఎలా..
హీరోయిన్: ముందే మేకప్ తీయించుకున్నాను.. అంతే నన్ను చూసి పారిపోయాడు.
...... .......... .........
మహిళా ఉద్యోగిని ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని ఆఫీసుకు వచ్చింది. అది చూసిన బాస్‌కు కోపం వచ్చింది.
బాస్: ఇదేమైనా ఆఫీసుకున్నావా... మరేమైనా అనుకున్నావా..
ఉద్యోగిని: అదేమిటి సార్... మన ఆఫీసు మునిగిపోయేట్లుందని చెప్పారు. రక్షించుకోవడానికి ఇలా వచ్చాను.












Click it and Unblock the Notifications