ఆమె పర్సును అక్కడ దాస్తుందట..
ఇద్దరు స్నేహితురాళ్లు సినిమా చూసి బయటకు వచ్చారు.
అంతా తడుముకుని నా పర్సు పోయింది అని చెప్పింది ఓ అమ్మాయి.
నువ్వు పర్సును ఎప్పుడూ బ్రా కింద దాచుకుంటావు కదా అని గుర్తు చేసింది రెండో అమ్మాయి.
ఆ వెధవ పర్సు ఎత్తుకుపోతాడని అనుకోలేదు అని అంది మొదటి అమ్మాయి.
.... ..... ........
ఇద్దరు మిత్రులు ఇలా సంభాషించుకంటున్నారు.
నా భార్య నీళ్లకు విపరీతంగా భయపడుతుంది చెప్పాడు ఓ మిత్రుడు.
అలా ఎలా అని అడిగాడు రెండో మిత్రుడు
నేను నిన్న ఇంటికి వెళ్లే సరికి బాత్రూంలో కూడా సెక్యూరిటీ గార్డును పెట్టుకుంది చెప్పాడు మొదటి మిత్రుడు.












Click it and Unblock the Notifications