అది తొడుక్కోవాలని కూడా ఉంది..
ఓ వ్యక్తి బస్సులో సిగరెట్ కాలుస్తున్నాడు.
అది చూసిన కండక్టర్ అతని వద్దకు వెళ్లి - "పొగ తాగరాదు అని రాసి ఉంది, కనిపించడం లేదా?" అని అడిగాడు.
"దాని పక్కనే ఎల్లవేళలా కండోమ్ వాడండి అని కూడా రాసి ఉంది, అది కూడా తొడుక్కుని కూర్చోమంటావా?" అన్నాడు ప్రయాణికుడు ఆగ్రహంగా...
....... .......... ....
"నువ్వు పెద్దనా, మీ డాడీ పెద్దవాడా?" అని అడిగింది నాయనమ్మ మనవమ్మ
"మా డాడీ కన్నా నేనే పెద్దవాడ్ని.." చెప్పాడు మనవడు
"అదెట్లా?" అడిగింది నాయనమ్మ
"నేను మమ్మీ పాలు తాగడం మానేశా.. డాడీ ఇంకా తాగుతున్నాడు" చెప్పాడు మనవడు.












Click it and Unblock the Notifications