దున్నుకోక, కౌలుకెందుకు...
ఓ విద్యార్థి రాజు చాలా రోజుల తర్వాత తెలుగు క్లాస్‌కు వచ్చాడు.
"ఇన్ని రోజులు క్లాస్‌కు ఎందుకు రాలేదు?" అని అడిగాడు తెలుగు టీచర్.
"పెళ్లి చేసుకున్నా, సార్" చెప్పాడు రాజు
"కట్నం ఏం ఇచ్చారు" అని అడిగాడు టీచర్
చేతితో చూపెడెతూ - "ఏదో బెత్తెడు జాగా ఇచ్చారు సార్!" అని చెప్పాడు రాజు
టీచర్‌కు విపరీతమైన కోపం వచ్చి - "దున్నుకోకుండా కౌలుకు ఎందుకు ఇచ్చి వచ్చావు?" అని అడిగాడు.
.... ..... .....
రాముకి పేస్‌బుక్‌లో అరుణ పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారి, పెళ్లి దాకా వచ్చింది.
అరుణకు ఇది రెండో భర్తను అని, అంతకు ముందు భర్తతో విడాకులు తీసుకుందని పెళ్లయిన తర్వాత రాముకి తెలిసింది.
దీంతో విడాకుల కోసం రాము కోర్టుకు ఎక్కాడు.
"నువ్వు ఏం చేస్తుంటావు?" న్యాయమూర్తి రామును అడిగాడు.
"నేను క్రికెటర్‌ను" అని చెప్పాడు రాము.
"బౌలర్‌వా, బ్యాట్స్‌మన్‌వా?" మరో ప్రశ్న వేశాడు జడ్జి.
ఎందుకు అడుగుతున్నాడో తెలియక తికమక పడుతూ - "బౌలర్‌ను" అని చెప్పాడు.
"స్పిన్నర్‌వా, ఫాస్ట్ బౌలర్‌వా?" అడిగాడు న్యాయమూర్తి
"స్పిన్నర్‌ని" చెప్పాడు రాము
"స్పిన్నర్‌కు ఎప్పుడైనా బౌలింగ్ వేయడానికి కొత్త బంతి దొరుకుతుందా, ఇదీ అంతే" అని అన్నాడు న్యాయమూర్తి.












Click it and Unblock the Notifications