దాని కన్నా, ఇది తక్కువ ఖరీదు
ఆప్పారావు: యుద్ధం కన్నా ప్రేమ మంచిది, ఎందుకు?
సుబ్బారావు: గన్ ధర కన్నా కండోమ్ ధర తక్కువ కాబట్టి...
.... ..... ....
స్కూల్‌లో కొత్త టీచర్ చేరింది. ఆమె పదో తరగతి గదిలోకి పాఠం చెప్పేందుకు వచ్చింది.
గదిలో ఒకేలా ఉన్న ఉన్న ఇద్దరు పిల్లలను చూసి - "మీరిద్దరు కవల పిల్లలా?" అని అడిగింది.
ఇద్దరిలో ఒకతను లేచి - "కాదు, టీచర్.. !మా ఇద్దరి ఇళ్లూ పక్క పక్కనే ఉంటాయి" అని చెప్పాడు.
"నువ్వు మీ నాన్న లాగా ఉంటావా?" అని అడిగింది టీచర్.
"అవును, టీచర్! మీరు బాగా కనిపెట్టారు" టీచర్ అన్నాడు
దాంతో ఆ టీచర్‌కి అసలు విషయం అర్థమైపోయింది.












Click it and Unblock the Notifications