నీ పాస్‌వర్డ్ నాకు తెలుసు...
సాఫ్ట్‌వేర్ ప్రస్తుతం హాట్ టాపిక్ ఆ టాపిక్‌పై సినిమా టైటిల్స్ ఇలా పెట్టవచ్చు
నీ పాస్‌వర్డ్ నాకు తెలుసు
ప్రోగ్రామ్ రాద్దాం, రా
ఇంట్లో జావా, ఆఫీసులో బావ
రాత్రి ఆఫీసు, పగలు ఇల్లు
.... .... ....
నా భార్యను చూసి నాలుగేళ్లయిందిరా అన్నాడు రాము
ఒకే ఇంట్లో ఉంటారు కదా అన్నాడు మిత్రుడు హరి
ఆమె నైట్ డ్యూటీ, నాది పగలు డ్యూటీ అన్నాడు రాము
ఏం, అలా అడిగాడు హరి
ఆమె బిపిఓలో పని చేస్తుంది. నేను ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత ఆమె వస్తుంది. ఆమె ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత నేను వస్తా వివరించాడు రాము.












Click it and Unblock the Notifications