ఈజిప్టును కాకపోతే మమ్మీ...
కొడుకు: డాడీ..! నువ్వు ఈజిప్టు ఎప్పుడు వెళ్లావు..?
తండ్రి: నేను ఈజిప్టు వెళ్లనే లేదు. అయినా నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది?
కొడుకు: మరి మమ్మీని ఎక్కడి నుంచి తెచ్చావు?
..... ..... .....
"నాకు చాలా బతకాలని ఉంది డాక్టర్...! ఏమైనా హెల్త్ టిప్స్ ఉంటే చెప్పండి" అడిగాడు అప్పారావు
"పెళ్లి చేసుకోండి" అని చెప్పాడు డాక్టర్
"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" అడిగాడు అప్పారావు.
"అదేం లేదు. కాకపోతే కాలం భారంగా గడుస్తుంది. దానివల్ల ఎక్కువ కాలం బతికినట్లు అనిపిస్తుంది" చెప్పాడు డాక్టర్.












Click it and Unblock the Notifications