వాస్తు ప్రకారం రాత్రివేళ ఈ వస్తువును ఉత్తరం దిక్కులో పెట్టండి... ఏం జరుగుతుందో మీరే చూడండి

వాస్తు.. వాస్తు.. వాస్తు.. ప్రతిరోజు మన దైనందిన జీవితాన్ని వాస్తు తీవ్రంగా ప్రభావితం చేస్తుంటుంది. వాస్తు లేకుండా ఏ నిర్మాణం కట్టరు. అది ఇల్లైనా కావొచ్చు.. లేదంటే కార్యాయలమైన కావొచ్చు.. అసలు ఏదైనా కావొచ్చు.. ప్రతి దానికి కచ్చితంగా వాస్తు చూస్తారు. మనకు పురాణాల నుంచి ఇది వచ్చింది. వాస్తు ప్రకారం లోపాలు ఏర్పడితే అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం సహజంగా జరగుతుంటుంది. అప్పుల పాలవడం, సంపద కోల్పోవడం, అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. వాటి నుంచి బయటపడాలంటే రాత్రి నిద్రించే సమయంలో ఈ ఒక్క వస్తువును ఉత్తరం దిక్కులో పెడితే చాలు అని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే..
ప్రతిరోజు రాత్రి నిద్రించే సమయంలో వంటగదికి ఉత్తరం వైపు నీటితో నిండిన రాగిపాత్రను ఉంచాలి.
దీనివల్ల అప్పుల నుంచి త్వరగా బయటపడతారు.
అంతేకాదు.. కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది.
సంపదను కూడా సృష్టిస్తారు.

according-to-vastu-place-this-object-in-the-north-direction-at-night-see-what-happens

ఇలా సంపద సృష్టించాలంటే ఇల్లు ఆదర్శవంతంగా ఉండాలి.
ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉండాలి?
బెడ్ రూం ఏ దిశలో ఉండాలి?
ఏ వస్తువు ఏ గదిలో ఉండాలి?
హాల్ లో ఏది ఉండాలి?
అటాచ్డ్ బాత్ రూం బెడ్ రూంకు ఉంటే ఏం చేయాలి?
దేవుడి గది, దేవుళ్ల ఫొటోలు ఏ దిక్కులో ఉండాలి?
తదితర విషయాలపై వాస్తు శాస్త్రం చెప్పినట్లుగా, వాస్తు నిపుణుల సూచనలు పాటించాలి.
ఇంటి నిర్మాణం కచ్చితంగా వాస్తు నిపుణుడి ఆధారంగా జరగాలి.

ఈశాన్యం దిక్కులో గాజు కిటికీని అమర్చాలి.
ఇంటికైనా, కార్యాలయానికికైనా, షాపుకైనా
ఈ గాజు కిటికీ మిమ్మల్ని అప్పుల భారం నుంచి బయటపడేస్తుంది.
ఇల్లు బరువుగా ఉండకూడదు.
తూర్పు, ఉత్తర దిక్కుల్లో బరువైన వస్తువులు ఉంచొద్దు.

సాయంత్రం వేళ మొక్కలు, చెట్లను నరకకూడదు.
సాయంత్రం వేళ తులసి మొక్క జోలికి వెళ్లకూడదు.
దానికి దీపం వెలగించి పూజ చేయాలి.
తులసి ఆకులు సాయంత్రం వేళ తెంపినా ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+