లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రాశులవారికి 365రోజులూ సంపద వర్షమే!

సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదలను ఇచ్చే దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, సిరిసంపదలు ప్రాప్తిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు . లక్ష్మీదేవి కటాక్షం ఉంటే నిరుపేద కూడా సంపన్నుడిగా మారతారని చెబుతారు. లక్ష్మీదేవి కటాక్షం ఉన్నవారి జీవితంలో సంపదకు లోటు ఉండదని నమ్ముతారు.

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు
ధనాన్ని ఇచ్చే తల్లి అయిన లక్ష్మీదేవి కొన్ని రాశుల వారి పైన ప్రేమ చూపిస్తుందని, వారికి ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా చూస్తుందని చెప్తారు. లక్ష్మీదేవి కటాక్షం తో 365 రోజులు అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

365 days of wealth for these zodiac signs which are the favorite of goddess Lakshmi

వృషభ రాశి
వృషభ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుంది. వృషభ రాశి జాతకులను లక్ష్మీదేవి 365 రోజులు అనుగ్రహిస్తుంది. ఈ రాశి వారి పైన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కారణంగా వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. వృషభ రాశి జాతకులు లక్ష్మీదేవి ప్రత్యేక కటాక్షం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వాటినుండి ఇట్టే బయటపడతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారిపైన లక్ష్మీదేవి ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తుంది. కర్కాటక రాశి జాతకులకు లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా 365 రోజులు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులనైనా తట్టుకొని, మళ్లీ వెంటనే తేరుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు.

సింహరాశి
సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం సింహ రాశి వారి పైన పుష్కలంగా ఉంటుంది. సింహ రాశి వారు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే ఆర్థికంగా వారికి ఎప్పటికీ నష్టం జరగదు. సింహ రాశి వారికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. 365 రోజులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి అయినా వారు ఈజీగా బయటపడతారు.

తులారాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ రాశి వారి పైన లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది. తులారాశి జాతకులు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో ఎటువంటి ముఖ్యమైన పనులైనా సరే విజయం సాధిస్తారు. 365 రోజులు లక్ష్మీదేవి వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది.

వృశ్చిక రాశి
లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం వృశ్చిక రాశి వారి పైన తప్పనిసరిగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. 365 రోజులు లక్ష్మీదేవి వీరికి అండగా ఉండి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+