వాస్తు ప్రకారం ఇంట్లో దేవతల ఫొటోలతోపాటు సమానంగా పెద్దల ఫొటోలు ఉంచొచ్చా?

చాలామంది ఇళ్ల్లో తమ పూర్వీకులు, పెద్దల ఫొటోలను ఉంచుకుంటారు. అలా పెట్టడం చాలా మంచిది. అయితే దీనికి కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలు పాటిస్తే మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున కూడా కొన్ని ప్రదేశాల్లో వీరి ఫొటోలను వేలాడదీయకూడదు. ఏవిధంగా వాస్తు నియమాలను పాటిస్తే మన పెద్దల ఫొటోల వల్ల మనకు కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

ఒకరి కంటే ఎక్కువ మంది ఫొటోలను ఉంచకూడదు.
ప్రధాన రహదారివైపు ఈ ఫొటోలను పెట్టకూడదు.
బయట వెళ్లే వ్యక్తుల చూపు వీరి ఫొటోలపై పడితే ప్రతికూల శక్తి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
ఇంట్లో కుటుంబ సభ్యులంతా చూసేవైపు ఈ ఫొటోలను ఉంచాలి.

according-to-vastu-can-we-keep-photos-of-elders-in-the-house-along-with-photos-of-deities

చెట్టు కింద పూర్వీకుల ఫొటోలను పెట్టొచ్చు.
ఉదయం నిద్ర లేచినప్పుడు పెద్దలను తలుచుకోవాలి.
దక్షిణంవైపు తిరిగి నమస్కరించాలి.
దీనివల్ల పెద్దల నుంచి మనకు ఆశీస్సులు లభిస్తాయి.
మంచి రోజుల్లో వీరికి పూజలు చేయాలి.
తర్పణం సమర్పించాలి.

దేవతలతో సమానంగా వీరి ఫొటోలను పెట్టకూడదు.
పడకగదిలో, వంటగదిలో, ఇంటి మధ్యలో ఉంచకూడదు.
ఉత్తర దిశలో వీరి ఫొటోలుండాలి.
దక్షిణ దిశలో వీరు నివసిస్తుంటారు.
ఉత్తరంవైపు ఉండటంతోపాటు కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే సంపద, శాంతి కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+