వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు.. తెలుసుకోండి

కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగినా, లేదంటే మనం ఏదైనా శుభకార్యానికి వెళ్లినా బహుమతులు రావడం, బహుమతులు ఇవ్వడం తప్పనిసరి. కొందరు డబ్బులిస్తారు.. మరికొందరు వస్తువులిస్తారు.. ఇంకొందరు బొమ్మలను, పుస్తకాలను ఇస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో బహుమతులుగా ఇవ్వకూడని వస్తువులున్నాయి. వాటి గురించి తెలుసుకోండి. ఎందుకంటే అవి బహుమతులుగా ఇవ్వకూడదు. అయితే కొన్ని వస్తువులిస్తే మనుషుల మధ్య అనుబంధాలు బలపడతాయి. అదృష్టాన్ని కూడా తెస్తాయి.

వ్యక్తిగతంగా మన భావోద్వేగాలను గులాబి రంగు స్పటికం అదుపు చేస్తుంది.
ప్రేమకు తిరూపం.
సహచరులతో అనుభూతిని పెంపొందించుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.

According to Vastu Shastra certain items should not be given as gifts Learn more

ప్రేమకు ఎల్లలు లేవు అని నిరూపించినవారు రాధాకృష్ణులు.
అది ఫొటో అయినా, విగ్రహం అయినా మంచిదే.
మీరు ప్రేమించే వ్యక్తికి బహుమతిగా ఇవ్వండి.
బహుమతిగా ఏ వస్తువు ఇవ్వాలా అనే డైలమా వద్దు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి పవిత్రమైన వస్తువులను ఇవ్వండి.
మీ దగ్గరి మనుషుల మనసులను గెలుచుకోండి.

ప్రేమలో ఉన్నవారు ప్రేమ పక్షులను బహుమతిగా ఇచ్చుకోవాలి.
దీనివల్ల అపార్థాలన్నీ తొలగిపోతాయి.
అనుబంధాలు బలపడతాయి. తియ్యగా మరతాయి.
ఈ పక్షులను నైరుతి దిక్కున పెట్టుకోవాలి.

ప్రేమకు, ప్రశాంతతకు ప్రతీక లాఫింగ్ బుద్ధ.
ఇది మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.
ఇది బహుమతిగా ఇస్తే మీ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.

దీర్ఘచతురస్రాకారంలో, చతురస్రాకారంలో ఉండే బంగారు రంగు
ఫొటో ఫ్రేములు జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తాయి.
ఇటువంటి జంట ఫొటోలు ఉన్న ఫొటో ఫ్రేములను బహుమతిగా ఇవ్వొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+