వాస్తు ప్రకారం వంటగదిలో ఈ చిన్న తప్పు చేయకూడదు.. చేస్తే నరకమే!
ఇల్లు అన్న తర్వాత అది సొంత ఇల్లైనా, అద్దె ఇల్లైనా కచ్చితంగా వాస్తును అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయకపోతే కొన్ని నష్టాలకు గురవుతారని చెబుతున్నారు. అందుకే వాస్తు ప్రాధాన్యతను తెలుసుకోవాలంటున్నారు. వాస్తు వల్ల జీవితంలో సంతోషం వస్తుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అయితే మనకు తెలియకుండా వాస్తు ప్రకారం కొన్ని తప్పులను చేస్తుంటాం. అందులో వంటగదిలో చేసే తప్పులు కూడా ఉంటాయి. దీనివల్ల కుటుంబానికి తీరని కష్టాలు మిగులుతాయి. అందుకే వాస్తును అనుసరించి వంటగదిలో ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలన విషయాన్ని తెలుసుకుందాం.
వంటగది వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశలో ఉండాలి.
స్టవ్ కూడా ఆగ్నేయ దిశలో ఉండాలి.
సింక్ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఉండాలి.
సింక్ కు, స్టవ్ కు మధ్య కొంత ఖాళీ ఉండాలి.
తూర్పు లేదంటే ఉత్తరం వైపు తిరిగి వట చేయాలి.
ఇలా చేయడంవల్ల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి.

గ్యాస్ స్టవ్ ను ఎప్పుడూ తలకిందులుగా పెట్టొద్దు.
దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి.
పాన్ ను శుభ్రం చేసేందుకు పదునైనా వస్తువులను వాడకూడదు.
దీనివల్ల ఆర్థిక పరిస్థితి తలిందులవుతుంది.
కుటంబ సభ్యులకు మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది.
వేడిగా ఉండే పాన్ మీద నీరు పోయొద్దు.
దీనివల్ల కుటుంబ సభ్యుల బంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.
కుటుంబ వాతావరణం మొత్తం చెడిపోతుంది.
పాన్ ను ఎప్పుడూ శుభ్రం చేస్తుండాలి.
పాన్ పై మురికి ఉండకూడదు.
దీనివల్ల ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి.
పాన్ శుభ్రంగా ఉంటే కుటుంబంలో ఆనందం నెలకుంటుంది












Click it and Unblock the Notifications