Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

100 ఏళ్ల తర్వాత శక్తివంతమైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులు అలా నిలబడినా ‘వర్షం’ కురుస్తుంది

జ్యోతిష్యం ప్రకారం 2025 మార్చి నెల చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ నెలలో కీలక గ్రహాల సంయోగం జరుగుతోంది. దాదాపు శతాబ్ద కాలం తర్వాత.. అంటే 100 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు కలవనున్నారు. ఈ మూడు రాశుల కలయికతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి అదృష్టం రెట్టింపు అవుతోంది. సంపద కూడా పెరుగుతోంది. అదృష్టం తోడుండి అన్ని పనుల్లో విజయాలను అందుకుంటారు.


మిథునరాశి
ఈ రాశివారికి అంతా అనుకూలంగా ఉంది. అద్భుతమైన లాభాలున్నాయి. కెరీర్ బాగుంటుంది. వ్యాపారస్తులకు భారీ ఆర్డర్లు దక్కుతాయి. ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తారు. సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. భారీ మొత్తంలో సంపదను పొందుతారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా జీవిస్తారు. ఎదుటివారికి డబ్బులిచ్చేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించాలి.

after 100 years powerfull trigrahi yogam farming three zodiac signs will get all benefits

మీనరాశి
ఈ సమయంలో ఏ ప్రణాళిక వేసినా విజయం తథ్యం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అన్ని పనులు చాలా శుభప్రదంగా జరుగుతాయి. పెళ్లి కుదురుతుంది. పెట్టిన పెట్టబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలన్నీ తగ్గిపోతాయి. శివాలయ దర్శనంతోపాటు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది.

వృషభరాశి
ఊహించని ప్రయోజనాలను దక్కించుకుంటారు. ఆదాయం భారీగా పెరుగుతుంది. విదేశీ కంపెనీల నుంచి నిరుద్యోగులతోపాటు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవారికి కూడా అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో డబ్బులు సంపాదిస్తారు. ఆర్థిక లాభాలు వీరు ఊహించనిరీతిలో వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా సహకారం అందుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+