25 ఏళ్ళ తర్వాత విపరీత రాజయోగం.. డిసెంబర్ 1నుండి వీరికి డబ్బే డబ్బు!

గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశి లోనికి మారినప్పుడు ఆయా గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారికి జాతకంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు గ్రహాలు సంచారం, గ్రహాల సంయోగం వివిధ రాశుల వారికి శుభాలను చేకూర్చే రాజయోగాలకు కారణమవుతుంది. కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలను కూడా ఇస్తుంది.

బృహస్పతి కారణంగా విపరీత రాజయోగం
దేవ గురువు బృహస్పతికి జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య స్థానం ఉంది. 25 సంవత్సరాల తర్వాత బృహస్పతి కారణంగా డిసెంబర్ ఒకటవ తేదీన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

After 25 years vipreet Rajyoga brings wealth and happiness to these is zodiac signs

వృషభ రాశి
విపరీత రాజయోగం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇది డిసెంబర్ మాసం అంతా వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుంది వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మంచి ఫలితాలే వస్తాయి. ఇది వృషభరాశి వారికి అదృష్ట సమయం.

మేషరాశి
మేష రాశి జాతకులకు విపరీత రాజయోగం కలిసొస్తుంది వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి లాభాలు వస్తాయి గృహాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మేషరాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది మేషరాశి వారికి కలిసొచ్చే కాలం.

సింహరాశి
సింహ రాశి వారికి విపరీత రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగాలలో కోరుకున్న చోటికి బదిలీ జరుగుతుంది అయితే ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే సింహరాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ సమయం వీరికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్దిక విషయాల్లో డోకా లేదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+