30 సంవత్సరాల తర్వాత 2026లో ఈ రాశులవారికి జాక్ పాట్!
జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి, బుధ గ్రహానికి తమదైన ప్రాధాన్యత ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం 2026 లో అనేక శుభగ్రహాల సంయోగం జరుగుతుంది. వాటిలో న్యాయదేవత అయిన శని, వ్యాపార ప్రదాత అయిన బుధ గ్రహం కలయిక జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని, బుధుల సంయోగం జరుగుతుంది.
బుధ, శని గ్రహాల కలయిక.. అదృష్ట రాశులు
ఈ సంయోగం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సంయోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ వ్యక్తులకు అపారమైన సంపద, హోదా వస్తుంది. శని, బుధ గ్రహాల సంయోగం కారణంగా కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో చూద్దాం.

వృషభ రాశి
బుధుడు మరియు శని గ్రహాల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ కలయిక లాభ గృహంలో జరుగుతుంది. ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీ వంటి రంగాలలో ప్రయోజనం కలుగుతుంది. పిల్లల జీవితం బాగుంటుంది.ప్రతిష్ట, ఖ్యాతి పెరుగుతాయి.కొత్త అవకాశాలు కలుగుతాయి. మీ కుటుంబం, సామాజికవర్గాలలో గుర్తింపు, గౌరవం పొందుతారు.
మకర రాశి
బుధ, శని గ్రహాల కలయిక మకరరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ కలయిక మీ రాశి నుండి రెండో ఇంట్లో జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో వీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. కమ్యూనికేషన్, మీడియా రంగాలలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త ప్రాజెక్ట్ లు వస్తాయి. ఏ పని చేసినా కలిసివస్తుంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
బుధ, శని గ్రహాల కలయిక కారణంగా మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశిలో లగ్న గృహంలో శని, బుధుల సంయోగం జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఇది వారి కెరీర్ లో కొత్త ఎత్తుగడలకు అవకాశం ఇస్తుంది.ఉద్యోగాలు మార్చాలి అనుకునేవారికి ఇది మంచి సమయం.నగదు ప్రవాహం పెరుగుతుంది. సంపద పెరుగుతుంది.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications