తలభాగంలో పుట్టుమచ్చలు: కుడివైపు ఉంటే రాజయోగమే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 'సర్వేంద్రియాణాంచ శిరః ప్రధానం' అనే సూత్రం ననుసరించి అవయములలో అన్నింటి కంటే ప్రధానమైనది తల, తలపై వెంట్రుకలు ఉండును. కుడివైపున ఉన్ల పుట్టుమచ్లలు శుభసూచకము' పుట్టుమచ్చలు చాలా రకములుగా వుండును. అందులో కొన్ని నల్లమచ్చలు, చిన్న మఛలు, వెంట్రుకలు మొలచిన పుట్టు మచ్చలు, తేనెరంగు మఛలు, ఆకుపచ్ల మచ్చలు, ఎర్రమఛలు ఇలా ఎన్నో రకాల మఛలు మన శరీరంపై ఉండును.

ఈ పుట్టు మచ్చలు కొన్ని చిన్నవిగాను, కొన్ని పెద్దవిగాను ఉండును వీటిసైజును బట్టి కూడా ఫలితములో తేడా వుండును. ఆకుపచ్లరంగు, ఎరుపురంగు పుటుమచ్చలు ఉన్నచో శుభసూచకము. నలుపురంగు పుట్టుమచ్చలు ఉన్నచో అవమానము కలుగజేయును. ఈ రంగు మచ్చలు చెడు స్థానములో ఉన్నచో ఫలితము కొంతభాగమతగును. నల్లమచ్చల వలన అవమానములు కలుగును.

astrologer tells about moles effects

ఆస్థానములో ఎరుపురంగు మచఉండుటవలన ఆ అవమాన ముల నుండి తప్పించుకొనుట జరుగును. చెడునుకలిగించుపుట్టుమచ్చలు మంచి స్థానములో నున్లచో మూడవ వంతు శుభము కలిగించును. అలాగే శుభము కలిగించు పట్టుమచ్చలు చెడు స్థానములో ఉన్షట్లయిన నాలుగోవంతు, మూడవ వంతు చెడును అనుభవించవలసినదే. తలపై భాగమున వెంట్రుకలు ఉండుట వలన పుట్టుమచ్చలు ఎక్కడ వున్నది తెలిసికొనుట కష్టము. వెంట్రుకలు మొలిచే చోట మచ్చలు వుండును. వాటిని పుటుమచ్చలు అని అనుకోరాదు. అందుచేత జాగ్రత్తగా చూడవలెను. నున్లగా గుండు గీసినపుడు మాత్రమే పుట్టుమచ్చలు స్లష్టముగా కనపడును.

తలకుడిభాగమున
తలవిూద కుడిభాగమున పుటుమచ్చయున్నచో చాలా మంచిది. రాజకీయ వ్యవహారములలో అనుభవము కలిగి ఉండి పదవి చేపట్టుట అవకాశము ఉండును. ఈ పుట్టుమచ్చ ఆకుపచ్చ ఎరుపు, తేనె రంగులలో ఉన్ల యెడల మంత్రి పదవి కానీ, దానికి సమానమైన హోదాగాని చేపట్టుదురు. రాజకీయ వృవహారములను
విమర్శన చేసే శక్తి సామర్థ్యములు కలిగియుందురు. ఉపకారము
చేయు మనస్తత్వము కలిగియుందురు. మంచి ప్రవర్తనతో మెలగి మంచిపేరును సంపాదించుదురు ధనమసంపాదనలో వెనుకంజవేయక ధైర్యసాహసములతో అందరి కంటే ఎక్కువ లాభమును సంపాదించుదురు. మంచి చొరవుండును. వ్యాపార సంస్థలకు గౌరవ పదవులు పొందుట జరుగును. చేతి నిండా డబ్బ పుష్కలముగా ఉండును. అనుకూల వతైన భార్య వాహనయోగం మొదలగునవి కలుగును. జీవితంలో ఎల్లపడు విజయాలు సాధించుదురు.

తల ఎడమభాగమున
తల ఎడమభాగమునపటుమచ్చ ఉన్న అపారమైన తెలివి తేటలు కలిగియుండి నలుగురిలో మంచిపేరు సంపాదించు దురు. సంసార విషయంలో వైరాగ్యం కలిగివుందురు. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించెదరు. డబ్మకు విలువయివ్వరు. ఒక చోట స్థిరముగా ఉండక దేశాటన చేయుదురు. జీవించడానికి ఏరకమైన లోటు ఉండదు. ఉన్నతమైన ఆదర్శములు కలిగి, వేదాంతిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుదురు. సంఘసేవ చేసి ఆదర్శవంతులు కావాలనే కోరిక కలిగియుందురు. ప్రతి విషయమును విమర్యచేయుచు ఆలోచనలతో పనులు చేయు చుందురు. సాహిత్యరంగములో ప్రవేశము ఉండును. ఎల్లప్పుడు శ్రీహరి పాదారవిందసేవా తత్తరులుగా ఉందురు. యోగాభ్యాసము చేయుదురు. యోగాభ్యాస ప్రచారకులుగా సన్యాసాశ్రమమును స్వీకరింతురు. జీవిత మంతయూ జితేంద్రియత్వములోనే గడిపి పేరు ప్రఖ్యాతులు పొందురు.

తలవెనుక భాగమున
తల వెనకుభాగమున పుటుమచ్చ ఉన్ల ధనసంపాదన విషయ ములో ఎటువంటి మార్గమనైనా అనుసరించు దురు. పరస్త్రీ వ్యామోహము కలిగియుందురు. అయినప్పటికీ భార్షపై అపారమైన ప్రేమ ఉండును. పేరు ప్రతిష్టల కన్నా డబ్మకు ప్రాధాన్యత యిచుదురు, పదిమందిలో పేరు ప్రతిష్టలు అంతగా వుండవు.

తలముందు భాగమున
తల ముందు భాగమున ఉన్న తెలివితేటలు, ఆలోచనాశక్తి ఎక్కువ,వ్యాపారరీత్మా లాభము ఉండును. ధాన్యం వ్యాపారంబాగా అనుకూలించును. ఇతరుల మాటను లెక్కచేయరు. పట్టుదల ఎక్కువ. వ్యాపారరీత్మా ధనసంపాదన జరుగును. కుటుంబంలో సంతానగా ఎక్కువగా ఉండును.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about moles effects.
Please Wait while comments are loading...