Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుట్టు మచ్చల ఫలితాలు: కణతల మీద ఉంటే మంచా? చెడా?

పుట్టు మచ్చల ఫలితాలు గురించి జ్యోతిష్కుడు ఇలా వివరించారు.. కుడి కణతపై పుట్టుమచ్చ ఉన్నచో వారికి త్వరగా వివాహము జరుగును. అందమైనటువంటి భార్యలభించును. ఆధునిక అలవాట్లు గలస్తీ లభించును.

హైదరాబాద్: పుట్టు మచ్చల ఫలితాలు గురించి జ్యోతిష్కుడు ఇలా వివరించారు..
కుడి కణతపై పుట్టుమచ్చ ఉన్నచో వారికి త్వరగా వివాహము జరుగును. అందమైనటువంటి భార్యలభించును. ఆధునిక అలవాట్లు గలస్తీ లభించును. సాంప్రదాయకమైన అభరణములు ధరించుటకు యిష్టపడని భార్య లభించును. భర్తను ప్రేమించుటలో తనకు తానేసాటి అను స్వభావమును కలదై ఉండును. మంచి భార్య లభించుటేగాక సంపదవిశేషముగా వచ్చే అవ కాశముకలదు. వారసుల ఆస్తి కలిసివచ్చును. స్వయంకృషితో ధనమును సంపాదించుటకన్నా లాటరీ లవలన, వారసుల ఆస్తివలన వీరు ధనవంతుల గుదురు. ఆకస్మిక ధన లాభం కలుగును.

ఎడమకణత మీద

ఎడమకణత పైపట్టుమచ్చ ఉన్నా కుడికణతపై పుట్టుమచ్చ ఫలితమునే యిచ్చును. వీరికికూడా అనుకూలమైన భార్య లభించును. వీరికి లాటరీలో పెద్ద బహుమతులకన్నా చిన్న బహుమతులను గెలుచుకుందురు. వీరికి వ్యాపారము కలిసి రాదు. నష్టమువచ్చును. ఈ పుట్టుమచ్ల ఉన్న వృత్తి ముఖము అందముగా ఉన్నపటికీ ఎదుటవారికి మంచి గుణము కల వ్యక్తిగా కనబడరు. మోసగాడని అనుమానించెదరు. వీరు మంచి పనులు చేయుటకు ప్రయత్తించినను, అదిచెడు ఫలితములనే యిచ్చును.

astrologer tells about moles on Temporalis effect

బంధువులయొక్క ఆదరాభిమానాలు తక్కువగా వుండును. యితరుల విషయములో ఎంత మంచిగా వున్నను, వారియొక్క తిట్లు, దూషణ మాటలు తగులుచుండును. కాని వీరు ఆ బాధల నుండి విముక్తి పొందలేరు. డబ్బు చేతిలో లేక ఇబ్బంది పడుదురు. ఇతరులు తనను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో తెలియక బాధపడుదురు. తనకన్న తక్కువ శక్తి సామర్థ్యములు కలవారు గౌరవింపబడుట చూచి తననెందుకు గౌరవించుటలేదో ఆలోచించెదరు. ఈ దిగులు విచారముతో మధ్యమధ్య ఆరోగ్యమును పాడుచేసుకొందురు. ప్రపంచములో న్యాయమునకు స్థానములేదనే భావన మనసులో స్థిరముగా ఉండును. మొత్తం విూద ఎడమకణతమిూద పుట్టుమచ్చ ఉండుట మంచిదికాదు. దురదృష్టకరమైనదని అలగీకరించవలసిందే.

కణతకు కనుబొమ్మకు మధ్యభాగమున మీద

కణతకు కను బొమ్మకు మధ్య భాగమున పుట్టుమచ్చ ఉన్న కొంత వరకు మంచిది. దూరదృష్టి తక్కువ. జీవిత విషయములోగాని ప్రయాణ విషయము లోగాని ముందు జరుగబోయే సంగతుల గురించి ఆలోచించుట తక్కువ. వ్యర్ధమైన ఆలోచనలతో టైము వృథా చేయుటకు ఇష్ట పడరు. అనవసరమైన ప్లానులు వేయుట తక్కువ. సంపాదన విషయంలో లోటు ఉండదు. వీరుఏదైనా పని చేయాలని తలపెట్టి నముందుగా ప్లాను వేసిచేయుదురు. వీరికి ఆ పని అయినా అవ్వవచ్చు లేదా ప్రారంభంలోనే అంతరాయము కలుగవచ్చును.

Recommended Video

    ఆ తర్వాత ఏంచేయాలని అనేది వీరికి కొంత కాలమువరకు తట్టదు. ఎడమపార్యమున పుట్టమచ్చ ఉన్ననిర్దిష్ట ఫలకార్యములందు ఆటంకము కలుగును. సాధారణముగా పుట్టు మచ్చ పెద్దదిగాను, గుండ్రముగాను ఉన్న శుభఫలితములు ఎక్కువగా ఉండును. శరీరమందు పుట్టు మచ్చలు కొన్ని చోట్ల చిన్నవిగాను, ఎక్కువగాను, ఉన్నయెడల అందు పెద్ద మచ్చలనే గమనించి ఫలితములు చూసుకొనవలెను. కొన్ని పుట్టు మచ్చలవలన మనుషుల యొక్క స్వభావసిద్దమైన గుణభావములను తెలిసికొన వచ్చును. అలాంటిది పరిశీలనాశక్తి విూద ఆధారపడి ఉండును.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+