Astrology: ఉదయం లేవగానే ఈ పనులు చేయండి.. రోజాంతా ఎంజాయ్ చేస్తారు..!
ఉదయం లేవగానే కొన్ని పనులు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
చాలా ఉదయం లేవగానే దేవుడి ఫొటో చూస్తారు. లేదా వారి పిల్లలను చూస్తారు. కానీ కొన్నిసార్లు ఏదైనా జరిగితే పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూశామని అని అంటారు. అయితే ఉదయం ఎప్పుడు లేచామో దాని ప్రకారమే డే అంతా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచేటప్పుడు ఒక్కో రోజు ఒక్కో సమయానికి లేవకూడదని సూచిస్తున్నారు.

రోజూ ఒకే సమయం
రోజూ ఒకే సమయానికి లేవాలని చెబుతున్నారు. ఉదయం త్వరగా లేస్తే రోజంతా మంచి జరుగుతుందని వివరిస్తున్నారు. ఎందుకంటే ఉదయం వేళ కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. త్వరగా నిద్ర లేస్తే ఆ ఎనర్జీని మీ బాడీ గ్రహించి రోజంతా ఉత్సహంగా ఉండేలా చూస్తుందని పేర్కొంటున్నారు.

దుప్పటి కప్పుకుని
చాలా ఉదయం త్వరగానే మేలుకుంటారు.. కానీ వారు బెడ్ దిగరు. దుప్పటి కప్పుకుని, సెల్ ఫోన్ పట్టుకుని అలానే ఉంటారు. కానీ ఇది మంచి కాదని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. అలాగే నిద్ర లేచాక బెడ్‌పై దుప్పటి, దిండు వంటి వాటిని అలా వదిలేయకుండా సచ్కగా సర్ధుకుంటే మంచిదట. మీరు మీ బెడ్ రూమ్ లో కి మంచిగా కాంతి వచ్చేట్లు చేసుకోవాలి.

సూర్య కాంతి
ఉదయం కాగానే బెడ్ రూమ్ లోకి నేచురల్ లైట్ (సూర్య కాంతి ) వచ్చే చేసుకోవాలి. అలా కాంతి వస్తే మనం ఎనర్జీగా ఉంటాం. ఆ రోజంతా జాలిగా ఉంటుంది. ఒక వేళ మీరు మీ బెడ్ లో కాంతి రాకుండా ఉంటే మీకు కొంచెం లేజీగా ఉంటారని చెబుతున్నారు. ఉదయం లేవగానే దేవుడి ఫొటో చూడాలి. ఇది చాలా మంచి అలవాటు అని జ్యోతిష్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications