64 యేళ్ల తర్వాత 2 రాజయోగాలు.. ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో 64 సంవత్సరాల తర్వాత అరుదైన పరిణామం సంభవించబోతోంది. శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలో 4 శక్తివంతమైన గ్రహాల కలయిక ఉండబోతోంది. సూర్యుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. శుక్రుడు, రాహువు, బుధుడు కూడా ఇదే రాశిలో సంచారం చేస్తున్నారు. వీటివల్ల శుక్రాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలతో ఏయే రాశులకు, ఎలా కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి

విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి ఇప్పుడు అవకాశాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలున్నాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించడంతోపాటు కొత్త కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. అలాగే పనికోసం కూడా విదేశాలకు వెళ్తారు. వృత్తిపరమైన జీవితంలో అనేక ప్రయోజనాలు దక్కుతాయి.

Astrology 2 Raja Yogas after 64 years All these zodiac signs have is gold and get huge money

ధనుస్సు రాశి

చాలాకాలంగా ఇల్లు కొనాలనుకుంటున్నవారి కోరిక నెరవేరుతుంది. విదేశీ ప్రయాణం చేస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కొన్ని పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి. చేస్తున్న పనిలో కొత్తగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ధనుస్సు రాశివారికి వ్యాపారం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా జీవిస్తారు.

కర్కాటక రాశి

కోరికలన్నీ నెరవేరతాయి. ఊహించనిరీతిలో ప్రయోజనాలు అందుకుంటారు. ప్రణాళికా ప్రకారం పనిచేసి విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం మార్గాలు దొరుకుతాయి. ఈ రాశివారు కూడా పిల్లల నుంచి శుభవార్తలు అందుకొని ఉప్పొంగిపోతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. గతంలో పెట్టిన పాత పెట్టుబడుల నుంచి ఈ సమయంలో ఆదాయాన్ని అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+