ఇంటికి శుభ వాస్తు.. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఎలా ఉండాలో తెలుసా?

మనిషి జీవితకాల కోరిక అయిన ఇంటిని నిర్మించుకునే సమయంలో కచ్చితంగా వాస్తును చూస్తారు. ఎందుకంటే అది చాలా పురాతనమైన శాస్త్రం. దాని ప్రకారమే నిర్మాణాలు జరుగుతుంటాయి. ఏ స్థానంలో ఏది ఉండాలనేది దీన్ని బట్టే నిర్ణయిస్తారు. పొరపాటు ఏవైనా తప్పులు జరిగితే దాని ప్రభావం మనుషుల జీవితాలపై పడుతుంది. అందుకే అందరూ ఎంతో జాగ్రత్తగా వాస్తును పాటిస్తుంటారు.

గాలి, వెలుతురు ధారాళంగా రావాలి
ఇల్లు కట్టే సమయంలో వాస్తును చక్కగా బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. ఇంటికి గాలి, వెలుతురు ధారాళంగా రావాలి. అప్పుడే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. కొలతలు, దిశలు చూసుకుంటూ నిర్మాణం జరగాలి. డూప్లెక్స్ ఇంటికి సంబంధించి పశ్చిమ దిక్కులో లేదంటే దక్షిణ దిక్కులో ఇంట్లో లోపలి మెట్లు నిర్మించాలి. వేరే ఏ దిక్కులోను నిర్మించకూడదు. ఎందుకంటే మెట్లు ఎక్కడ వచ్చినా అక్కడ కచ్చితంగా కటింగ్ పడుతుంది. డాగ్ లెగ్ మెట్లు వైడెన్ గా తీసుకుంటే ఏం చేస్తారంటే డబుల్ ఎత్తులో నిర్మిస్తారు. దీనివల్ల పడమరన లేదంటే దక్షిణాన పెద్ద గొయ్యి వస్తుంది. దానికి అభిముఖంగా స్లాబ్ ను కట్ చేయాలి.

Auspicious Vastu for the house Do you know what the ground floor and upper floor should be like

యజమాని కింద ఉంటే ఓకే
ఎలివేషన్‌ కోసం చాలామంది కింద, పైన ఒకే చోట తలుపులు పెడతారు. కింద పోర్షన్‌, పై పోర్షన్‌ ఒకే విధంగా కట్టుకునే అవకాశం ఉంది. ఇంటి యజమానికి పైన రెండు పోర్షన్లు అద్దెకు ఇచ్చి తాను కింద ఉన్నప్పుడు దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. తూర్పువైపు తలుపులు ఏర్పాటు చేసినప్పుడు కొలతల్లో తేడాలు వస్తాయి.. దాంతోపాటు మార్పు కూడా మనకు కనిపిస్తుంది. తూర్పులో లేదంటే ఈశాన్యంలో తలుపులు వచ్చేలా చూసుకోవాలి. ఈశాన్యంలో కనీసం తొమ్మిది అంగుళాల స్థలం వదిలి తలుపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆగ్నేయ దిశలో, వాయువ్య దిశలో తలుపులు అస్సలు పెట్టొద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+