డిసెంబరు నెలలో ఈ రాశులకు అఖండ ధనయోగం

అన్ని గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు డిసెంబరు ఏడోతేదీన కర్కాటక రాశిలో తిరోగమనం చేస్తాడు. ఫిబ్రవరి వరకు అదే దశలో ఉంటాడు. దీనివల్ల అన్ని రాశులవారు ప్రభావితం అవుతారు. అయితే కొన్ని రాశులవారికి మాత్రం మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి మాత్రం చెడు ఫలితాలు కలుగుతాయి. శక్తికి, బలానికి, సాహసానికి, ధైర్యానికి, భూమికి బాధ్యత వహించే అంగారకుడు కర్కాటక రాశిలో తిరోగమనం చెందడంవల్ల డిసెంబరు నెలలో అన్ని రాశులవారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం.

ధనుస్సు
కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం అవసరమవుతుంది. మనసు కలత చెందుతుంది.

december month horoscope and mars retrograde in cancer from december 7th

మకరరాశి
గౌరవం పెరగడంతోపాటు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. మనసు సంతోషంగా ఉంటుంది. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు.

కుంభం
మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. పనుల్లో ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది. మనసులో ఆశ, నిరాశలుంటాయి. స్వీయ నియంత్రణ విధించుకోవాలి.

మీనం
విదేశాలకు వెళ్లడానికి ఇది మంచి సమయం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. మాట్లాడే మాటలు కూడా ఎంపిక చేసుకొని మాట్లాడాలి. ఉద్యోగంలో తోటివారితో సఖ్యతగా ఉండాలి.

కర్కాటకం
మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి. వ్యాపారం బాగుంటుంది. లాభాలున్నాయి. ఉద్యోగంలో పురోగతి ఉంది. మనసు సంతోషంగా ఉంటుంది. పూర్తి విశ్వాసంతో కనపడతారు.

మేషం
కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కోపం తగదు. మనసు కలత చెందుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. విద్యకు సంబంధించిన పనుల విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం
సహనం ఉండాలి. మనసు కలవరపడుతుంది. మాట మధురంగా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగం పదోన్నతి ఉంది. కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.

మిథునం
తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు పడతారు. ఆదాయం పెరుగుతుంది. జీవితం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. లాభాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి.

సింహం
అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరగడంతోపాటు పనిచేసే కార్యాలయం మారుతుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది.

కన్య
మేథస్సుకు సంబంధించిన పని ఆదాయం తెచ్చిపెడుతుంది. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లాభాలున్నాయి. మనసు గందరగోళానికి గురవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

తులా రాశి
జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ సహనం ఉండదు. మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.

వృశ్చికం
కళలపట్ల, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయ. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలిన మనసు కలవరపడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+