నవంబరు 15 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం

ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలకు విశేష ప్రాధాన్యం ఉంది. వ్యక్తిగత జీవితాలతోపాటు సమూహ జీవితాలపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరించే గ్రహాలు ఈ క్రమంలో కొన్ని యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని గ్రహాలు వక్రమార్గం (తిరోగమనంలో) ఉంటాయి. ఇటువంటి సమయంలో కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం న్యాయదేవుడైన శనిదేవుడు కుంభరాశిలో పరివర్తనం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

కన్యా రాశి
వచ్చేనెల 15వ తేదీ నుంచి ఈ రాశులకు బంగారు రోజులు రాబోతున్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. దాంపత్య జీవితం బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుందికానీ వాటివల్ల ఆర్థిక లాభమే కలుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

due to saturn transit in aquarius four zodiac signs will get more money and helath

మకర రాశి
ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పనిచేసేచోట పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి మద్దతు లభించి మంచి పేరు కలుగుతుంది. వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అనువైన సమయం. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం దక్కుతుంది. దీపావళి తర్వాత జీవితమే మారిపోతుంది.

కర్కాటక రాశి
ఊహించనిరీతిలో సంపద కలుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయం. ఉద్యోగులుకు బాగుంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టే అన్ని పనుల్లో విజయం దక్కుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.

మేష రాశి
ఈ రాశివారి దశ మారుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. అలాగే వేతనం పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీతిరిగి పూర్తవుతాయి. నవంబరు 15 నుంచి ఈ రాశివారు చేపట్టే అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+