ఈ రాశులవారికి మొదలైంది నిజమైన దసరా.. వీళ్ళ లక్ మామూలుగా లేదుగా!!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పదవ రోజున వస్తుంది. ఇక ఈ సంవత్సరం దసరా పండుగను అక్టోబర్ 23వ తేదీన కొందరు అక్టోబర్ 24వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం విజయదశమి నాడు గ్రహాల అద్భుతమైన కలయిక కారణంగా ఐదు రాశుల వారి జీవితాలలో ఆనందం మరియు సంపద వెల్లివిరుస్తాయి అని చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ దసరా నుంచి ఏ రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. దసరా పండుగ వృషభ రాశి వారి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. దసరా తర్వాత నుంచి వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు కూడా ఇప్పుడు చేతికి వచ్చి చేరుతుంది.

మకర రాశి: దసరా పండుగ నాడు గ్రహాల అద్భుతమైన కలయిక వల్ల ఏర్పడే సానుకూల ఫలితాలలో భాగంగా మకర రాశి జాతకులకు కలిసొస్తుంది. అధిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. మకర రాశి వారి పురోగతికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి విజయదశమి బాగా లాభాలను చేకూరుస్తుంది. కర్కాటక రాశి వారు విజయదశమి నాడు డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. దసరా రోజు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. కర్కాటక రాశి వారి సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వారి కుటుంబ జీవనం కూడా సంతోష దాయకంగా ఉంటుంది.
తులా మరియు కుంభ రాశులు: తులా రాశి వారికి విజయదశమి నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వ్యాపారంలో గణనీయమైన లాభాలు ఉంటాయి. వీరు జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతును పొందుతారు. అంతేకాదు దసరా నాడు గ్రహాల అద్భుతమైన కలయిక కుంభరాశి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది. మీరు ఈ సమయంలో ఎటువంటి వ్యాపారాలు చేసినా కూడా వారికి కలిసొస్తుంది. ఏ పని అనుకున్నా సవ్యంగా పూర్తయ్యి మంచి ఫలితాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications