చంద్రుడివల్ల ఈ రాశులకు అపార ధన లాభం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఇష్టమైన రాశులు ఉంటాయి. అలాగే మానసిక స్థితికి, ఆరోగ్యానికి కారకుడైన చంద్రుడికి కూడా ఇష్టమైన రాశులు ఏవంటే కర్కాటక రాశి, కన్యారాశి. వీటితోపాటు మరికొన్ని రాశులను కూడా చందమామ ఇష్టపడుతుంది. జాతకంలో చంద్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జతకానికి అద్భుతమైన ఫలితాలు ఎదురవుతాయి. చంద్రుడికి ఇష్టమైన రాశులు, వారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కర్కాటక రాశి
పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. మానసికంగా మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఉల్లాసభరితంగా జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. వీరికి ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే చంద్రుడు అనుగ్రహిస్తుంటాడు. దీనివల్ల వీరు ఎప్పుడూ విజయాలు సాధిస్తుంటారు.

Endless wealth gains due to the blessings of the Moon for those of the three zodiac signs

వృషభరాశి
ఈ రాశివారు చేయాలనుకున్న అన్ని పనులను వెంటనే పూర్తిచేస్తారు. ఈ సమయంలో వీరికి అనేక లాభాలు కలుగుతాయి. డబ్బు వస్తుంది. వచ్చినవాటిని భవిష్యత్తులో మంచి రాబడి వచ్చేలా చేసుకోవాలి. అందుకు తగినట్లుగా సీనియర్ల సలహా తీసుకొని పెట్టుబడి పెట్టాలి. ఎన్నోరకాల లాభాలు కలిగే సమయం ఇది. సంపాదనతోపాటు శ్రేయస్సు కూడా విపరీతంగా పెరుగుతుంది.

కన్యా రాశి
ఈ రాశివారికి చంద్రుడికి చాలా దగ్గర సంబంధాలుంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చందమామ వీరిని బయటపడేస్తుంది. అన్నిరకాల పనులను ఎంతో సమర్థవంతంగా పూర్తిచేయడానికి కారకుడవుతాడు. విశేషమైన ప్రయోజనాలను కల్పిస్తాడు. వీరికి ఎల్లప్పుడూ చంద్రుడి నుంచి అనుగ్రహం లభిస్తుంటుంది. సమర్థవంతమైన నాయకత్వంతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. గౌరవం పెరుగుతుంది. హోదా కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+