అసలు వాస్తు గురించి తెలియనివారు కూడా వాస్తు దోషాలున్నాయని తెలుసుకోవచ్చు!
మన భారతీయ సమాజంలో వాస్త శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిసిందే. ఎందుకంటే అది లేకుండా, దాన్ని అనుసరించకుండా ఎవరూ, ఏదీ నిర్మించడానికి పూనుకోరు. లేదంటే కచ్చితంగా దోషాలు అంటుకుంటాయి. మనకోసం మన పెద్దలు ఈ వాస్తు శాస్త్రాన్ని మనకు అందించారు. అయితే చాలామందికి వాస్తుపై అవగాహన ఉండదు. వాస్తు పండితులంటూ ఎవరు పడితే, ఏది పడితే అది చెప్పేవారి మాటలు వింటుంటారు. అయితే అసలు ఏమీ తెలియనివారు కూడా కొన్ని కొన్ని చిన్న పాయింట్లను గుర్తుపెట్టుకొని వాటిని అనుసరించొచ్చు.
వాస్తు దోషాలు తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి.
ఇంట్లో కొన్ని వస్తువులను ఉత్తర దిశలో ఉంచడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
సూర్యాస్తమయం తర్వాత ఏయే పనులు చేయకూడదో తెలుసుకోవాలి.
డబ్బును సరైన దిశలో పెట్టడం కూడా తెలుసుకోవాలి.

ఇల్లు కట్టేటప్పుడు నీటి ట్యాంకులు, బావులు ఈశాన్యంలో ఉండాలి.
ఉత్తర దిశను ఖాళీగా ఉంచాలి.
గోడలు, పిట్టగోడలకు కూడా వాస్తు ఉంటుంది.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఇంటి లోపలే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుంది.
ఇంటి ఎదురుగా వీధి పోటు ఉంటే వాస్తు ప్రభావం అధికం.
వీధికి ఎదురుగా వినాయకుడి విగ్రహాన్ని ఉంచి నిత్యం పూజిస్తుండాలి.
వాస్తు ప్రకారం నిర్మాణ నిష్పత్తులు, కొలతలు ఉంటాయి.
వాస్తు నిపుణుల సలహాలను అనుసరించి వాటిని పాటించడం మంచిది.
ఇంటికి తగ్గట్టుగానే పరిసరాలు వాస్తు ప్రకారం ఉండాలి.
లేదంటే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడతారు.
ఇటువంటి సమయంలో వాస్తు నిపుణులను సంప్రదించాలి.












Click it and Unblock the Notifications