100 ఏళ్ల తర్వాత ఈ రాశులకు అఖండ ధనయోగం
తెలుగు మాసాల్లో కీలకమైన మాసం, అత్యధిక ప్రాధాన్యత ఉన్న మాసం శ్రావణ మాసం ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. దీనికి ముందే ఈనెల 7వ తేదీన బృహస్పతి కదలికలు జరిపింది. 13వ తేదీన తిరోగమనం చేయనుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడింది. బృహస్పతితోపాటు శనిదేవుడు కూడా తిరోగమనం చెందుతుండటంతో పనులన్నీ అనుకూలంగా జరుగుతాయని, జీవితాల్లో విశేషమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా శని, గురువు తిరోగమనం వల్ల కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథున రాశి
పెళ్లి కానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. జీవిత భాగస్వామితో పరిచయం కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారి జీవితం చాలా బాగుంటుంది. గురువు ఆశీస్సులు బాగా లభిస్తాయి.

మిథున రాశి
కొత్తగా ఉద్యోగాలు మారాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. ప్రేమ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగంలో మంచి లాభాలుంటాయి.
కర్కాటక రాశి
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు అనుకున్న పనిలో విజయాన్ని కచ్చితంగా సాధిస్తారు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. పనిలో బాధ్యత పెరుగుతుంది.
వృషభ రాశి
సంతోషంగా ఉంటారు. మంచి ధన లాభం ఉంది. ఆదాయంలో మార్పులు చోటుచేసుకుంటాయి. భారీమొత్తంలో సంపద పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి
దూర ప్రయాణాలు చేస్తారు. అదనంగా ఆదాయం సంపాదించడానికి వనరులు దొరుకుతాయి. సంపాదన పెరుగుతుంది. భారీమొత్తంలో ఉంటుంది. ఎప్పటినుంచో అనుకుంటున్న పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేయగలుగుతారు. జీవితంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి.












Click it and Unblock the Notifications