చంద్రగ్రహణం తర్వాత 6 నెలలు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఏ విధంగా అయితే ప్రత్యేకమైన స్థానం ఉంటుందో గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ఉంటుంది. సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం 9.50నిమిషాలకు ప్రారంభమై 1.26 నిమిషాలకు ముగుస్తుంది.

చంద్ర గ్రహణం.. అదృష్ట రాశులు
ఈ గ్రహణం దాదాపు 3.30 నిమిషాల పాటు ఉంటుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి దీనిని బ్లడ్ మూన్ అంటారు. ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంటే, కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టు అదృష్టాన్ని పొందుతున్నారు. చంద్రగ్రహణం తర్వాత ఈ రాశుల వారు ఆరు నెలల పాటు అష్టైశ్వర్యాలను అనుభవించబోతున్నారు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

For 6 months after a lunar eclipse all these zodiac signs will get wealth

మేష రాశి
సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం నుండి మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆరునెలల పాటు మేష రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో మేషరాశి జాతకులు అన్ని విషయాలలోనూ విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో మేషరాశి జాతకులు సంపదలతో తులతూగుతారు.

వృషభ రాశి
వృషభ రాశి వారికి చంద్రగ్రహణం నుండి ఆరు నెలల పాటు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు అప్పుల బాధల నుండి విముక్తులవుతారు. వృషభ రాశి వారికి శత్రు బాధలు తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి వస్తుంది. అన్నింటా విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఏ రంగంలో ఉన్న విజయాలను సాధిస్తారు.

కన్యారాశి
చంద్రగ్రహణం కారణంగా కన్యారాశి జాతకులు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శత్రువుల పైన పై చేయి సాధిస్తారు. ఈ సమయం వీరికి లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+