ఈ రాశులపై డబ్బుల వర్షం కురిపించబోతున్న బృహస్పతి, ధనలక్ష్మి

దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, వివాహానికి, సంతానానికి, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కారకుడు. జాతకంలో గురువు బలంగా ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. అదృష్టం బాగా కలిసివస్తుంది. ఏ పనినైనా చాలా సులువుగా పూర్తిచేయగులుగతారు. ఈనెల 9వ తేదీన బృహస్పతి మిథునరాశిలో తిరోగమనం చేస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలున్నాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుంది?, వాటి ప్రయోజనాలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.

సింహరాశి
విద్యార్థులు చదువుపై దృష్టిసారించడంవల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా ఊహించనిరీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

four zodiac signs will become millionaires due to jupieter retrograde in gemini

వృశ్చిక రాశి
రాజకీయ పార్టీల్లో ఉన్నవారికి పెద్ద పెద్ద పదవులు వరిస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. అవార్డులతోపాటు రివార్డులను పొంది మంచి పేరు తెచ్చుకుంటారు. ఆనందంగా ఉంటారు. అన్ని పనులు సంపూర్ణంగా పూర్తిచేస్తారు.

మేషరాశి
ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. కొత్తగా ఆదాయ వనరులు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం రావడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు వీరు దుర్గామాతను పూజించాలి. దీనివల్ల మంచి జరుగుతుంది. కొన్ని ప్రాంతాలకు దూర ప్రయాణాలు చేస్తారు. అవి ఆధ్యాత్మికంగా ఉంటాయి. పెళ్లి కానివారికి పెళ్లి జరుగుతుంది. పెళ్లయినవారికి సంతాన యోగం ఉంది. ఒకరకంగా ఈ రాశివారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు.

వృషభరాశి
కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. కొన్ని రోజుల నుంచి ఉంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆదాయం వచ్చిన తర్వాత దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీ సామర్థ్యం మేరకు ఇవి చేయండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. అన్నీ సానుకూల ప్రయోజనాలే పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+