30 ఏళ్ల తర్వాత ఈ రాశుల ఇంట్లో ధనలక్ష్మీ తాండవం
నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహాలైన శనికి, శుక్రుడికి మంచి స్నేహం ఉంటుంది. శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. శుక్రుడు సంపదకు, శ్రేయస్సుకు కారకుడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ రెండు రాశుల కలయిక జరగబోతోంది.
ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తుండగా, ఈ నెలాఖరులో ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. ఇలా ఈ రెండు గ్రహాల కలయిక ఖగోళంలో అద్భుతాలను సృష్టించనుంది. కొన్ని రాశులవారైతే జీవితంలో ఎన్నడూ కళ్లచూడని డబ్బును పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలకు లోటుండదు. వ్యాపారస్తులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇంతవరకు గతంలో ఎన్నడూ అందుకోలేని రీతిలో లాభాలను అందుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ రాశులవారి జీవితం ఈ రెండు గ్రహాల కలయిక వల్ల పూర్తిగా మారిపోతోంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులవల్ల అన్ని పనుల్లో సంపూర్ణంగా విజయం దక్కుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఆకస్మిక లాభం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయి ఎన్నటికీ పూర్తికాని పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. దీంతోపాటు వేతనం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించడతోపాటు గుర్తింపు కూడా లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. విద్యార్థులకు బాగుంది.
మేషరాశి
ఊహించనిరీతిలో అదృష్టం కలిసిరానుంది. కెరీర్ పరంగా ఇంతవరకు కళ్లచూడని ఆదాయాన్ని చూస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ రాశులవారికి ఇది గోల్డెన్ పిరియడ్ అని పండితులు తెలియజేస్తున్నారు. డబ్బులు పొందడానికి అదనంగా వచ్చే ఆదాయ మార్గాలు కూడా ఈ సమయంలో తోడవుతాయి. దీనివల్ల ఆర్థికంగా స్థిరపడతారు.
కుంభరాశి
వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త వ్యక్తులను కలవడంవల్ల వారి పరిచయాలు మీకు ఆర్థికంగా ఉపయోగడపతాయి. కలిసివస్తాయి. విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.
-
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే!












Click it and Unblock the Notifications