ఈ నెల 17 నుంచి ఈ రాశుల సుడి తిరుగుతోంది!

ఈ నెలలో రాశులవారికి కలిసివచ్చే అంశాలు చాలా ఉన్నాయి. నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇవి కాకుండా ఈనెల 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అదేరోజు దేవ శిల్పి విశ్వకర్మను కూడా ఆరాధిస్తారు. 17వ తేదీనే పుష్య యోగం ఏర్పడుతోంది. తిరిగి అదేరోజు ఇందిరా ఏకాదశి ఉంది. పితృపక్షంలో ముఖ్యమైన రోజు. ఇన్నిరకాల అంశాలు కలిసిరావడంవల్ల నాలుగు రాశులవారికి బాగా కలిసిరానుంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మిథున రాశి
వ్యాపారస్తులకు అధిక లాభాలున్నాయి. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బాగా మెరుగుపడతారు. ఆస్తికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అదృష్టం కలిసివస్తుంది.

four zodiac signs will start new projects and huge money due to pushya yogam and Indira ekadasi from September 17th

వృశ్చిక రాశి
వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. 17వ తేదీన వీరికి మంచి లాభాలుంటాయి. సంతోషంగా ఉండటంతోపాటు పదిమందికి సహాయపడతారు. సంపద వృద్ధి చెందుతుంది. అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. అన్ని రంగాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి మాత్రం కొంచెం ఎక్కువ ఫలితాలు వస్తాయి.

ధనస్సు రాశి
17వ తేదీ నుంచి ఈ రాశుల జాతకం పూర్తిగా మారిపోతోంది. కొత్త ప్రాజెక్టులను ఆరోజు నుంచి ప్రారంభిస్తారు. ఉద్యోగస్థులకు కార్యాలయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలి.

వృషభ రాశి
కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు మంచి పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు స్పష్టతతో ఉంటారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+