ఆగస్ట్ 16 నుండి వీరికి ధన వర్షం కురిపించే శని సూర్యులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో సూర్య సంచారం బోలెడు యోగాలను తెస్తుంది. బుధాదిత్య రాజయోగం పాటు శుక్రాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఇక శని కుంభరాశిలో సూర్యుడి నుండి 180 డిగ్రీల వద్ద ఉంటాడు. దీనివల్ల సూర్యుడు, శని సంయోగంతో సంసప్తక యోగం ఏర్పడుతుంది.

సూర్యుడు, శనితో సంసప్తక యోగం
ఆగస్టు 16వ తేదీన సింహరాశిలో ఏడవ ఇంట్లో సూర్యుడు, కుంభరాశిలో శని గ్రహాలు రెండు ఒకదానికొకటి 180 డిగ్రీల వద్ద ఉండటం వల్ల సంసప్తక యోగం సంభవిస్తుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి డబ్బుల వర్షం కురుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

From August 16th these zodiac signs will be showered with wealth by Saturn and sun

సింహరాశి
సంసప్తక యోగంతో సింహ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ఈనెల సింహరాశి వారికి అన్ని విధాలా అదృష్ట నెల. సింహరాశి జాతకులకు వర్తక వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధిత సమస్యల నుండి సింహరాశి జాతకులు ఉపశమనం పొందుతారు. ప్రతి పని సానుకూల ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభరాశి
సూర్యుడు మరియు శని కలయిక వల్ల ఏర్పడే సంసప్తక యోగం వల్ల కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు.ఆస్తుల వివాదాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంపదల వర్షం కురుస్తుంది. కెరీర్ లో గొప్ప విజయాలు కలుగుతాయి.

తులారాశి
సూర్యుడు మరియు శని కలయిక వల్ల ఏర్పడే సంసప్తక యోగం తులా రాశి వారికి గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కెరీర్ పురోగమిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+