జనవరి 14నుండి ఈ రాశులవారి మాటే శాసనం, మట్టి పట్టినా బంగారం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సూర్య భగవానుడు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా సూర్యుడు రాశి మారడాన్ని రాశి సంక్రమణం అంటారు. ప్రస్తుతం సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశిలో ఉన్న సూర్యుడు జనవరి 14వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

మకరరాశిలో సూర్యుడు
దీంతో ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇక సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

From January 14th these zodiac signs will be the luckiest and happiest

మకర రాశి
మకర రాశిలో మకర సంక్రాంతి రోజున సూర్యసంచారం మకర రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మకర రాశి వారి కష్టాలు ఈ సమయంలో తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మకర రాశి జాతకులు అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగాను మకర రాశి వారికి ఇది చాలా బాగుంటుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి మకర సంక్రాంతి రోజున సూర్యసంచారం ఎంతో ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ప్రాజెక్టులలో అడుగుపెట్టే వారికి విజయం వరిస్తుంది. వ్యాపారంలో గతంలో కంటే ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుంభ రాశి వారు మతపరమైన కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటారు.

సింహరాశి
మకర రాశిలో సూర్య సంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. సింహ రాశి వారు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా పుంజుకుంటారు. పెట్టిన పెట్టుబడుల నుండి రాబడి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు మానసికంగా ఆనందాన్ని పొందుతారు.

తులారాశి
మకర సంక్రాంతి తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. సంక్రాంతి రోజున సూర్య సంచారం కారణంగా తులా రాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. తులారాశి జాతకులకు ఇప్పటినుంచి రాజయోగం ప్రారంభమవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+