ఈ రాశులకు కళ్లు చెదిరే సంపదను ప్రసాదిస్తున్న శనిదేవుడు

ఖగోళంలో సంచరించే గ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత. అత్యంత నెమ్మదిగా సంచారం చేస్తుంటాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. చేసిన కర్మల ప్రకారం రాశిచక్ర గుర్తులకు ఫలితాలను ప్రసాదిస్తుంటారు. ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రయాణిస్తున్న శనిదేవుడు ఈ ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం తన సొంత రాశిలోకి కూడా 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మీనరాశిలోకి రావడంవల్ల కొన్ని రాశులవారికి మంచి యోగ ఫలితాలున్నాయి. అవి ఏవేమిటనేది తెలుసుకుందాం.

కన్యా రాశి
ఈ రాశివారికి కొత్త సంవత్సరంలో శనిదేవుడు గొప్ప యోగాన్ని కలిగించబోతున్నాడు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం చేకూరడంవల్ల పనులన్నీ చకచకా పూర్తిచేస్తారు. ఈ సమయంలో బంధువుల నుంచి సహకారం అందుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనపడుతోంది. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తిచేసి కొత్త పనులను ప్రారంభిస్తారు.

from march 29th three zodiac signs will get happiest life and huge money

మకర రాశి
ఈ రాశివారికి డబ్బుకు ఎటువంటి లోటు ఏర్పడదు. వైవాహిక జీవితం మీలో మార్పును తీసుకువస్తుంది. ప్రేమికులకు కూడా జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతోపాటు ఉద్యోగాలు చేస్తున్నవారికి తోటి ఉద్యోగుల నుంచి సహాయం అందుతుంది. అనారోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశివారు నోరును అదుపులో ఉంచుకోవాలి. లేదంటే నష్టాలు కలుగుతాయి. కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మాట్లాడే సమయంలో మాటతీరు మృదువుగా ఉంటనే పనులు పూర్తిచేసుకోగలుగుతారు.

వృషభ రాశి
కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారులు సంపూర్ణంగా సహకరిస్తారు. వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఆనందంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల నుంచి మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. ప్రేమికులకు ఇబ్బంది లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+