గజకేసరి రాజయోగంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు!

వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ సంచారం చేస్తాయి. వివిధ గ్రహాలతో సంయోగం జరిపి రాజయోగం కూడా ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు వివిధ గ్రహాలతో జరిపే సంయోగం శుభ యోగాలను, కొన్నిసార్లు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి.

గజకేసరి రాజయోగం
డిసెంబర్ 4వ తేదీన నేడు గురువు కర్కాటక రాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించాడు. రేపు డిసెంబర్ 5వ తేదీన చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా రెండు గ్రహాలు ఒకే రాశిలోకి రావడం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన రాజయోగం. దీనివల్ల కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

gajakesari rajyoga gives luck and good fortune with these zodiac signs

మేషరాశి
మేష రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీరు వ్యక్తిగత జీవితంలో మంచి క్షణాలను అనుభవిస్తారు. ఈ సమయంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా మేషరాశి జాతకులు ఉపశమనాన్ని పొందుతారు. పెట్టుబడులు పెట్టినవారు ఆస్తుల నుంచి మంచి రాబడులను పొందే అవకాశం ఉంది. ఇది వీరికి శుభ సమయం.

కన్యారాశి
గజకేసరి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. గజకేసరి రాజయోగం తో ఆనందం, భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపును పొందుతారు. కొత్త విజయాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కన్యా రాశి వారికి లబ్ది చేకూర్చే సమయం .

మిధున రాశి
గజకేసరి రాజయోగం మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది . గజకేసరి రాజయోగం కారణంగా మిధున రాశి జాతకుల ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వృత్తి పరమైన జీవితంలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. శ్రేయస్సు కలుగుతుంది. ఆర్ధికంగా బాగుంటుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో గుర్తింపు లభిస్తుంది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+