ధనలాభం సూచిస్తోంది... జులై 2 నుంచి 8 వరకు రాశులవారీగా ఫలితాలు

తులా రాశి : చేసే పనిపై ఏకాగ్రతను ఉంచడంవల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇతరులు చేసే పనుల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ మీరు మేలు చేయాలనుకున్నా చెడే ఎదురవుతుంది. పనిచేసేటప్పుడు ఒత్తిడి లేకుండా చూసుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కష్టం ఎక్కువైనా ఫలితం మాత్రం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా చూసుకునే బాధ్యత మీపైనే ఉంటుంది. నవగ్రహ శ్లోకాలను పఠించాలి.

వృశ్చిక రాశి : లక్ష్మీ కటాక్ష సిద్ధి కనపడుతోంది. అనుకున్న సమయంలో సత్వరమే నిర్ణయాలు తీసుకోవాలి. దీనివల్ల ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి. అలాగే చేసే పనిలో విజయం సాధించాలి.. పరాజయం ఎదురైనా పర్వాలేదు.. రెండింటినీ సమంగా చూసే భావన అలవరుచుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఏపనినీ వాయిదా వేయొద్దు. మీ సంకల్పం ఎంత దృఢంగా ఉంటే అంత విజయం దక్కుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

 horoscope from july 2nd to july 8th 2023

ధనుస్సు రాశి : పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. ధనలాభం కనపడుతోంది. అదృష్టం తోడుగా ఉంటుంది. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తుకు మార్గం ఏర్పరుస్తారు. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయికానీ వాటిని బుద్ధిబలంతో అధిగమించగలరు. రుణ సమస్యల నుంచి బయటపడాలంటే సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సూర్యనారాయణమూర్తిని స్మరించాలి.

మకర రాశి : ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. కార్యసిద్ధి బాగుంది. దీనివల్ల స్థిరత్వం ఏర్పడుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం వెంటనే దొరుకుతుంది. మీరు అనుకున్న మార్గంలోనే ముందుకు సాగాలి. ఎవరో చెప్పారని మధ్యలో మనసు మార్చుకోవద్దు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. అవే కలిసివస్తాయి. కుజ శ్లోకం పఠించాలి. న్యాయపరమైన వివాదాలుంటే అందులో విజయం సాధిస్తారు.

కుంభరాశి : దేనికీ తొందరపడకుండా మనోబలంతో పనిచేస్తుండాలి. దీనివల్ల విజయం సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాలం వ్యతిరేకంగా ఉంది. అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయడంవల్ల మిమ్మల్ని ధర్మం గెలిపిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి. శుభవార్తను వింటారు.

మీనరాశి : వ్యాపారంలో మంచి లాభాలు కనపడుతున్నాయి. నిర్ణయాలు తీసుకునేముందే సంకోచాలు పెట్టుకోవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. భూమి, వాహన యోగాలున్నాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవాలి. కొన్ని విషయాల్లో పరీక్షలు ఎదురవుతున్నాయా? అనిపిస్తుంది. ఓర్చుకోవాలి. శివుడిని ఆరాధించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+