Horoscope today: నేడు వీరికి అదృష్టం మాములుగా లేదన్న ముఖ్య గ్రహాలు!
డిసెంబర్ 9 2025 మంగళవారం. ఈరోజు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరికి శుభ ఫలితాలు వస్తాయి? ఎవరు అశుభ ఫలితాలను చూస్తారు? ఈరోజు గ్రహాలు సంచారం ఏ రాశుల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది వంటి వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
నేడు మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు వృత్తి, ఉద్యోగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. డెవలప్మెంట్ కోసం ఈరోజు సమయాన్ని కేటాయించండి .అంతా మంచే జరుగుతుంది.
మిధున రాశి
మిధున రాశి జాతకులు మిధున రాశి జాతకులకు ఈరోజు ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. ఈరోజు ఏ పని అనుకున్న దానిని సాధిస్తారు. అధికారుల నుండి సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు అధికమవుతాయి. ఎంతోకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు హుషారుగా పని చేస్తే ఫలితం ఉంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి నేడు అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. కార్యసిద్ధి ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. ప్రారంభించబోయే పనులు పట్టుదలతో చేస్తే విజయాలు సొంతమవుతాయి.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఈరోజు అసాధారణమైన పట్టుదల వీరికి ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు.
తులారాశి
తులా రాశి వారు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులు ఈరోజు కొన్ని విషయాలలో నిరాశ పడతారు. గొడవలకు అవకాశం ఉంది కనుక జాగ్రత్త.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకార లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు వస్తాయి.
మకర రాశి
మకర రాశి వారికి నేడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు.
కుంభరాశి
కుంభరాశి వారికి ప్రారంభించిన పనులలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని పూర్తి చేస్తారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం ఉంటుంది. ఇది కుంభ రాశి వారికి మిశ్రమకాలం.
మీనరాశి
మీన రాశి వారి ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications