Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

horoscope today: నేడు ఈ రాశులవారే లక్ష్మీపుత్రులు!

జ్యోతిష్య శాస్త్రంలో ప్రధాన గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేను డిసెంబర్ 19వ తేదీన గురు శుక్ర గ్రహాల మధ్య షడష్టక యోగ ప్రభావం కనిపిస్తుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ రోజు షడష్టక యోగ ప్రభావంతో 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి
మేష రాశి వారికి నేడు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అయితే కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

horoscope today lucky zodiac signs with today shadashtak yoga know 12zodiac signs predictions

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. కీలక నిర్ణయాలను తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. వృషభ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మిధున రాశి
మిధున రాశి విద్యార్థులు శుభవార్తలు వింటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంట శుభకార్యాలు చేసే సూచనలు ఉన్నాయి.

సింహరాశి
సింహరాశి జాతకులకు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల సహకారం అవసరం అవుతుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

కన్యారాశి
కన్యా రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం వాతావరణం ఉంటుంది.

తులారాశి
తులా రాశి వారికి స్నేహితులు సహకారం తోటి పనులు పూర్తవుతాయి. నూతన ఒప్పందాలు లాభాలను ఇస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. కీలక నిర్ణయాలు అనుకూలంగా మారుతాయి. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఉద్యోగంలో ప్రశంసలను పొందుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరుగుతుంది.

మకర రాశి
మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు సహనంతో ప్రవర్తించాలి.

కుంభరాశి
కుంభ రాశి వారు నేడు పనులలో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.

మీన రాశి
మీన రాశి వారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీన రాశి వారికి ఖర్చుల పైన నియంత్రణ అవసరం.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+