Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జ్యేష్ఠ నక్షత్రంలో జన్మిస్తే: ఇలా పెళ్లి వద్దా?

జ్యేష్ట కొంత ప్రత్యేకనక్షత్రం అనారోగ్యములు బలహీనతలు ఉంటాయి. కానీ ఎవరికీ లేని చాల ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. ఈనక్షత్రంలో పుట్టిన పెద్దకూతురిని మరొక ఇంటిలో పెద్దకుమారుని ఇచ్చి పెళ్లి చేయకూడదు.

లేదా పెద్దకుమారుడు ఈ నక్షత్రం కలిగి ఉంటే ఈనక్షత్రంలో పుట్టిన పెద్దకూతురితో వివాహం చేయకూడదు.జ్యోతిషంలో దీనిని జ్యేష్ఠ త్రయం అంటారు.

మొదటి పాదంలో పుట్టినవారు: శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావంతులు కాగలరు. మాటలలో హాస్యం, చమత్కారం వుంటాయి. కించిత్‌ గర్వం కూడావుంటుంది.

If you are born in Jyesta Naksatra

రెండవ పాదంలో పుట్టినవారు: మకర శని నవాంశలో పుట్టినవారు తరచు అనారోగ్యంతో బాధపడతారు. ఇతరులను ఆకర్షించగలరు. కోపం ఎక్కువ.

మూడవ పాదంలో పుట్టినవారు: కుంభశని నవాంశలోని పుట్టినవారికి చూపు మాంద్యం, ఇతరుల కార్యాలలో ఆసక్తి, తగుమాత్రపు భోగానుభవం, అంగవైకల్యం సంభవం.

నాలగవ పాదంలో పుట్టినవారు: గురు నవాంశలో జన్మించినవారికి దైవభక్తి, ధర్మశాస్త్ర విజ్ఞానం, విశాల భావాలు, చెవి రుగ్మతలు వుంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+