ఇంట్లో దరిద్రంగా ఉందని భావిస్తుంటే వాస్తు ప్రకారం ఇలా చేయండి
వాస్తు ఎంత సరిగా ఉన్నప్పటికీ కొన్ని కర్మలను మనం అనుభవించాలి. కాకపోతే గురువును ఆశ్రయిస్తే ఆ కర్మల ప్రభావాన్ని తగ్గించి చిన్నవిగా చేస్తారు. ఒక్కోసారి అంతా బాగుందనుకున్నప్పటికీ ఇంట్లో ఏదో ఉక్కపోతకు గురవుతుంటారు. ప్రతికూల శక్తులు ప్రవేశించడం, సానుకూల శక్తి లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, చికాకులు, గొడవలు, ఆర్థిక నష్టాలు జరుగుతంటాయి. మానసికంగా ప్రశాంతత ఉండదు. ఇవన్నీ తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవేశించి అంతా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో వాస్తు నిపుణులు చెబుతున్నారు.
గాలి, వెలుతురు ఇంట్లోకి ధారాళంగా రావాలి.
ఇంటి నిర్మాణం అలా జరగాలి.
సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు,
అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఇంట్లోకి వస్తాయి.

దీనికోసం సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
నిరంతరం దాన్ని శుభ్రం చేస్తుండాలి.
విండ్ చిమ్స్ ఏర్పాటు చేసుకోవాలి.
గాలికి అటూ ఇటూ కదులుతుంటే మంచి శబ్దం వస్తుంది.
మనసు ఆహ్లాదకరంగా మారుతుంది.
ప్రతికూల శక్తిని నిరోధిస్తుంది.
ఇంట్లోకి గాలి వచ్చేచోట వీటిని అమర్చాలి.
ఉప్పు, నిమ్మకాయలు ప్రతికూల శక్తిని లాగేసుకుంటాయి.
ఓ పాత్రలో నీటిని పోసి అందులో నిమ్మకాయ ఉంచాలి.
ప్రతి శనివారం ఆ నీటిని, నిమ్మకాయను తొలగించి,
కొత్త నీరు, కొత్త నిమ్మకాయ పెట్టుకోవాలి.
గిన్నెలో ఉప్పు వేసి గదిలో ఓ మూల పెట్టాలి.
ఇలా ప్రతి గదిలోను పెట్టాలి.
దేవుళ్ల విగ్రహాలు, బొమ్మలు, ఫొటోలు, శక్తి రూపాలు, యంత్రాల వంటివి
ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉండాలి. ఇంట్లో విశాలమైన ప్రదేశాల్లో వీటిని ఉంచాలి.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అగరబత్తీలు వెలిగించాలి.
ఇంటి బయట గోడకు ఓ కాన్వెక్స్ అద్దాన్ని ఉంచాలి.
ప్రతికూల శక్తి అద్దంలో తనను తాను చూసుకొని అటునుంచి అటే పారిపోతుంది.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications