మే నెలలో వీరు మట్టి ముట్టుకున్నా బంగారమే అంటున్న బృహస్పతి
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. బృహస్పతి గ్రహాన్ని శుభ గ్రహంగా పరిగణిస్తారు. బృహస్పతి సంచారం కూడా వివిధ రాశుల వారికి వివిధ సందర్భాలను, కాలాలను బట్టి శుభ ఫలితాలను ఇస్తుంది.
మిధునరాశిలో బృహస్పతి
మే 14వ తేదీన బృహస్పతి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మిధున రాశిలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. బృహస్పతి మే 14 నుండి అక్టోబర్ 18 వరకు మిధున రాశి లోనే ఉంటాడు. అక్టోబర్ 18న కర్కాటక రాశిలోకి రవాణా అవుతాడు. ఇక మిధున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో చూద్దాం.

మేషరాశి
మేష రాశి వారికి బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారి వ్యక్తిగత జీవితంలో అనుకోని పురోగతి కనిపిస్తుంది. వారి వృత్తి జీవితం కూడా బాగుంటుంది. ఈ సమయంలో మేష రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు బృహస్పతి సంచారం శుభాలను చేకూరుస్తుంది. వృషభరాశి జాతకులు ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. వృషభ రాశి జాతకులు బృహస్పతి సంచారంతో మెరుగైన ఫలితాలను పొందుతారు.
సింహరాశి
సింహరాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారి వ్యక్తిగత జీవితం బాగుంటుంది. వృత్తి జీవితంలోని గణనీయమైన పురోగతి వస్తుంది. ఇది సింహరాశి జాతకులకు శుభ సమయం.
మిధున రాశి
మిధున రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు పిల్లల ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, వ్యక్తిగత జీవితంలో పురోగతి కనిపిస్తుంది. అన్ని రంగాలలోనూ మిధున రాశి వారు విజయాలను సాధించే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications