Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవంబర్ 2021 కార్తీకమాసంలో ముహూర్తములు ఇలా ఉన్నాయి

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

6 - నవంబర్ - 2021 శనివారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
పెండ్లి చూపులు
శుభతాంబూల
గర్భాదానం
వాణిజ్యం
వాహన ప్రారంభం
శుభాదులు
శాంతి హోమాలు

7 - నవంబర్ - 2021 ఆదివారం

డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులు
వాణిజ్యం
వాహన ప్రారంభం
వివాహం
గృహప్రవేశం
గర్భాదానం
శాంతి హోమాలు

8 - నవంబర్ - 2021 సోమవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
వ్యాపార, వాహన ప్రారంభం
పెండ్లి చూపులు

Karthika Masam November 2021:Know the shubh Muhraths in this season

10 - నవంబర్ - 2021 బుధవారం

పెండ్లి చూపులు
వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
శుభతాంబూల
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
శుభ చర్చలకు
వాణిజ్యం
వ్యాపార, వాహన ప్రారంభం
శాంతి హోమాలు

11 - నవంబర్ - 2021 గురువారం

గృహప్రవేశం
అక్షరాభ్యాసం
వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అన్నప్రాశన
శుభతాంబూల
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వ్యాపార
శుభ చర్చలకు
శాంతి హోమాలు

12 - నవంబర్ - 2021 శుక్రవారం

వివాహం
గృహప్రవేశం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభతాంబూల
వాణిజ్యం
వాహన ప్రారంభం

13 - నవంబర్ - 2021 శనివారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
పెండ్లిచూపులు
అక్షరాభ్యాసం
వాణిజ్యం
వాహన ప్రారంభం

14 - నవంబర్ - 2021 ఆదివారం

అన్నప్రాశన
గర్భాదానం
ఉపనయనం
అక్షరాభ్యాసం
ప్రతిష్టలు
వివాహం
గృహప్రవేశం
శాంతి హోమాలు

15 - నవంబర్ - 2021 సోమవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
సకల శుభాదులకు
వాణిజ్యం
వాహన ప్రారంభం
గర్భాదానం
శాంతి హోమాలు

17 - నవంబర్ - 2021 బుధవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
నిశ్చితార్ధలకు
గర్భాదానం
అక్షరాభ్యాసం
శుభాదులు
వాణిజ్యం
శుభతాంబూల
వాహన ప్రారంభం
శాంతి హోమాలు

20 - నవంబర్ - 2021 శనివారం

వివాహం
ఉపనయనం
గృహప్రవేశం
నిశ్చితార్ధలకు
అక్షరాభ్యాసం
శుభాదులు
వాణిజ్యం
వాహన ప్రారంభం
శుభతాంబూల
శుభ చర్చలు
గర్భాదానం
శాంతి హోమాలు

21 - నవంబర్ - 2021 ఆదివారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
నిశ్చితార్ధలకు
అక్షరాభ్యాసం
శుభాదులు
వాణిజ్యం
వాహన ప్రారంభం
శుభతాంబూల
శుభ చర్చలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

25 - నవంబర్ - 2021 గురువారం

ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులు
అన్నప్రాశన
వాణిజ్యం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

26 - నవంబర్ - 2021 శుక్రవారం

వాణిజ్యం
వివాహం
గృహప్రవేశం
శాంతి హోమాలు

27 - నవంబర్ - 2021 శనివారం

గృహప్రవేశం
నిశ్చితార్ధలకు
పెండ్లిచూపులు
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
వివాహం
గృహప్రవేశం

28 - నవంబర్ - 2021 ఆదివారం

వివాహం
గృహప్రవేశం
శాంతి హోమాలు

29 - నవంబర్ - 2021 సోమవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులు
గృహప్రవేశం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+