today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!

నేడు ఏప్రిల్ 5 ఆదివారం నాడు ద్వాదశ రాశులవారి జాతకాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలని అందరూ చూస్తారు. నేడు గ్రహాల సంచారాలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నేడు సూర్యుడు మీన రాశిలో సంచారం చేస్తున్నారు. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. కుజుడు మిథున రాశిలో, బుధుడు మీన రాశిలో, గురుడు వృషభ రాశిలో, శుక్రుడు కుంభ రాశిలో, శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు.

మేషం

మేషరాశి జాతకులకు ఈ రోజు పనుల్లో ఆలస్యం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మేషరాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Know today rashiphalalu April 5 2026 daily horoscope in Telugu with graha sancharam and rasi phalalu

వృషభం

వృషభ రాశి జాతకులకు నేడు అనుకూలమైన రోజు. నేడు ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబ సంతోషం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి.

మిథునం

మిథున రాశి జాతకులకు వృత్తి పరంగా ఒత్తిడి ఉంటుంది. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వీరికి స్నేహితుల సహాయం ఉంటుంది.

కర్కాటకం

కర్కాటక రాశి జాతకులకు అదృష్టం మీవైపు ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ యోగం ఉంది.

సింహం

సింహరాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వాదనలు నివారించండి.

కన్యా

కన్యా రాశి జాతకులకు వివాహ భాగస్వామ్య విషయాల్లో శుభం జరుగుతుంది. నేడు కొత్త ఒప్పందాలు లాభిస్తాయి

తులా

తులా రాశి జాతకులకు పనుల్లో ఒత్తిడి ఉన్నా ఫలితం మంచిగా ఉంటుంది. వీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టటం అవసరం.

వృశ్చికం

వృశ్చిక రాశి జాతకులకు ప్రేమ, కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు

ధనుస్సు రాశి జాతకులకు ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.నేడు వీరికి ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది.

మకరం

మకర రాశి జాతకులకు సంభాషణలో జాగ్రత్త అవసరం. చిన్న ప్రయాణాలు లాభాలను చేకూరుస్తాయి.

కుంభం

కుంభరాశి జాతకులకు ధన లాభాలు ఉంటాయి. పెట్టుబడులు మంచిగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

మీనము

నేడు మీనరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవం పెరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+