హోళీ పండగ తెస్తూన్న కుబేర యోగం.. ఈ రాశుల పంట పండినట్టే
కుబేర యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన యోగం. దీనిని ధన యోగం అని కూడా అంటారు. కుబేరుడు అంటే సంపదకు అధిపతి. జాతకంలో రెండవ మరియు పదకొండవ స్థానాల అధిపతులు వారి స్వంత రాశిలో లేదా ఉచ్ఛ రాశిలో ఉండాలి.రెండవ మరియు పదకొండవ స్థానాల అధిపతుల మధ్య రాశిచక్ర సంకేతాల పరస్పర మార్పిడి లేదా సంయోగం ఉండాలి.
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు ప్రతి మనిషి జీవితంలోను పెను మార్పులకు కారణం అవుతాయి.జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం బృహస్పతి మే 1, 2025 నుండి కుబేర యోగాన్ని ఏర్పరుస్తుంది.కొన్ని రాశుల వారికి కుబేర యోగం అనుగ్రహం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుబేర యోగం వల్ల లబ్ధిపొందే కొన్ని రాశులు ఇవే.

మకర రాశి
కుబేర యోగం ఫలితాలు మకర రాశి వారిపై కూడా ఉండనుంది. ఈ రాశివారికి విదేశీయానానికి అవకాశాలు కన్పిస్తున్నాయి.ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి.సమాజంలో గౌరవం పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు త్వరలోనే పూర్తి అవుతాయి. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి.
కుంభం రాశి
హోళీ పండగ వేళ కుబేర యోగ ఫలితం కుంభం రాశి వారిపై కూడా చూపించనుంది. సొంతింటి కల సాకారం అవుతోంది.ఉద్యోగులకు శుభం కలుగుతోంది.ఈ రాశి వారికి ఊహించన ధనలాభ యోగం కనిపిస్తోంది.
కన్య రాశి
కుబేర యోగం వల్ల కన్య రాశి వారికి ఊహించని అదృష్ఠం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు ధనలాభం పొందుతారు.ఉద్యోగులకు పదోన్నతి లభిస్తోంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.విద్యార్థులకు విదేశి యానం ఉండనుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము.












Click it and Unblock the Notifications