నవంబర్ 12 వరకు వీరికి అఖండ ధనయోగం అనుగ్రహించిన లక్ష్మీదేవి!

ప్రస్తుతం చాతుర్మాసం కొనసాగుతుంది. జులై 17 వతేదీ నుండి నవంబర్ 12వ తేదీ వరకు చాతుర్మాసం నాలుగు నెలల కాలం శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. శ్రీ మహా విష్ణువు దేవశయని ఏకాదశి. నుంచి యోగ నిద్రలో జారుకుని తిరిగి ప్రబోధిని ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేలుకుంటారు. మొత్తం 118 రోజులపాటు శ్రీమహావిష్ణువుకి అంకితం చేయబడిన మాసం చాతుర్మాసంగా చెప్పబడుతుంది.

వీరికి ధనలక్ష్మీ కటాక్షం
చతుర్మాసం అంటే మొత్తం నాలుగు నెలల కాలం. ఈ సమయంలో కీలక గ్రహాల గమనం కారణంగా కొన్ని రాశుల వారి పైన విష్ణువు యొక్క కటాక్షం మెండుగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఇంకా నవంబర్ 12వ తేదీ వరకు ఐదు రాశుల వారికి విష్ణువు దయతో ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది.

Lakshmi blessings for these zodiac signs upto november 12th in Chaturmas 2024

వృషభరాశి
వృషభ రాశి వారికి చాతుర్మాసంలో ఇంకా నవంబర్ 12 వరకు అదృష్టకాలంగా చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన పురోగతి ఉంటుంది. ఈ సమయంలో వీరు పరిష్కారం కానీ ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

మిధున రాశి
నవంబర్ 12 వరకు మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది సరైన సమయం. ఈ సమయంలో మిధున రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా మిధున రాశి వారు బలోపేతం అవుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నవంబర్ 12 వరకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు అనుకున్న అన్ని పనులను పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ఉద్యోగ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.

కన్యా రాశి
చాతుర్మాస కాలంలో కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఈ సమయం కన్యా రాశి వారికి అదృష్ట సమయం. మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+