వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రగ్రహణ మన భారతదేశానికి వర్తించదు

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

15/16 మే 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సర, వైశాఖ పూర్ణిమ, ఆదివారం రోజు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం విశాఖ నక్షత్రం 4 వ పాదం, వృశ్చికరాశిలో సంభవించును. గ్రహణ మధ్యకాలం, గ్రహణ విడుపు, గ్రహణ ముగింపు 15 తేదీ అర్ధరాత్రి తర్వాత ఉండును.

Lunar eclipse effect will not be witnessed in India

గ్రహణ స్పర్శ రాత్రి 10:27 నిమిషాలకు.,

సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి 11:29 నిమిషాలకు,

గ్రహణ మధ్యకాలం రాత్రి 12:11 నిమిషాలకు,

సంపూర్ణ గ్రహణ విడుపు రాత్రి 12:53 నిమిషాలకు,

గ్రహణ ముగింపు రాత్రి 1:55 నిమిషాలకు

Lunar eclipse effect will not be witnessed in India

* ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కాబట్టి మనకు ఏలాంటి గ్రహణ పట్టు,విడుపు స్నానాలు, సూతకాలు వర్తించవు. ఎవరూ ఏలాంటి భయాందోళన చెందవద్దు. ద్వాదశ రాశుల వారిపై ఏలాంటి శుభాశుభ ఫలితాలు ఉండవు. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆఫ్రికా, నైరుతి ఆసియా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఏలాంటి అనుమానాలు, భయాలు చెందవద్దు. రోజు ఎలా ఉంటారో.. ఈ రోజు కూడా అలానే గడపండి, ఈ గ్రహణానికి మనకు ఎలాంటి సంబంధం లేదు కావున షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను, వదంతులు నమ్మకండి.

English summary
Lunar eclipse effect will not be witnessed in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X