గౌతమబుద్ధుడి జీవితంలో ప్రధాన ఘట్టాలు

చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టిన బుద్ధుడు ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి 35 సంవత్సరాల వయసులో జ్ఞానోదయాన్ని పొందాడు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేశాడు.

* మొదట్లో మహిళలకు సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు
* ఆడవారిని కూడా అనుమతించిన తర్వాత 2500 సంవత్సరాలు మనగలిగిన బౌద్ధం 500 సంవత్సరాలే ఉంటుందని బుద్ధుడు చెప్పాడు.
* బౌద్ధంలో పురుష సన్యాసులకంటే స్త్రీ సన్యాసులు ఎక్కువగా ఉండేవారు.
* బుద్ధుడు జన్మించగానే పేరుపొందిన మహారాజుకానీ, సాధువుకానీ అవుతాడని జ్యోతిష్యులు చెప్పారు.

Major events in the life of Gautama Buddha

* ఆధ్యాత్మిక సాధువు అవుతాడని ఒక యువ జ్యోతిష్యుడు చెప్పాడు.
* ఎవరూ మరణించడం, రోగానికి గురవడంలాంటివి బుద్ధుడి కంటపడకుండా పెంచారు.
* బుద్ధుడు అంటే.. జ్ఞానోదయమైన అందరికీ వాడే ఒక పదం.
* ఒక మనిషి బుద్ధుడు అయ్యాడంటే బుద్ధు నుంచి బుద్ధిలోకి ప్రయాణించడం.. అంటే అవివేకం నుంచి వివేకంలోకి ప్రయాణించడం.
* అనేక జన్మల నుంచి వస్తున్న అజ్ఞాన చీకట్లని పారద్రోలాలని బుద్ధుడు సందేశమిచ్చారు.
* జనన మరణాల చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
* బీహార్ లోని బోధ్ గయ ప్రాంతంలో బుద్ధుడికి జ్ఞానోదయమయ్యింది.
* ఏ బోధిచెట్టు కింద బుద్ధుడికి జ్ఞానం కలిగిందో ఆ చెట్టు ప్రస్తుతం లేకపోయినప్పటికీ ఆ చెట్టు కొమ్మను అశోక చక్రవర్తి శ్రీలంకకు పంపించాడు.
* బుద్ధుడు నిర్యాణం చెందిన తర్వాత కూడా అనేకమంది శిష్యులకు జ్ఞానం కలిగింది.
* వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించిన తర్వాత రాజ్యాన్ని పరిత్యాగం చేశాడు.
* భోది వృక్షమూలంలో కుర్చుని జ్ఞానం సంపాదించాడు.
* దు:ఖం నుంచి శాశ్వతంగా విముక్తులమవ్వాలంటే అవిద్యను తొలగించడమే సరైన మార్గమని బుద్ధుడు భోదించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+