డిసెంబర్ 2018 శ్రీ విళంబి నామ సంవత్సర మార్గశిరమాసంలో శుభ ముహూర్తములు
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు. జై శ్రీమన్నారాయణ.

12-12-2018 బుధవారం
గృహాప్రవేశాలకు
నిశ్చయతాంభూలాదులకు
వివాహాలకు
వ్యాపారాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
వివాహాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
బోరింగ్,నూతులు తవ్వుటకు
13-12-2018 గురువారం
నిశ్చయతాంభూలాదులకు
వివాహాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
గృహాప్రవేశాలకు
సీమంతమునకు
శంకుస్థాపనలకు
14-12-2018 శుక్రవారం
నిశ్చయతాంభూలాదులకు
వ్యాపారాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
వివాహాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
బోరింగ్,నూతులు తవ్వుటకు
విద్యా,వ్యాపారాలకు
గృహాప్రవేశాలకు
శంకుస్థాపనలకు
15-12-2018 శనివారం
శంకుస్థాపనలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
బోరింగ్,నూతులు తవ్వుటకు
అన్నప్రాసనకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు
గృహాప్రవేశాలకు
గృహారంభాలకు
16-12-2018 ఆదివారం
శంకుస్థాపనలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
బోరింగ్,నూతులు తవ్వుటకు
అన్నప్రాసనకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు
గృహాప్రవేశాలకు
గృహారంభాలకు
విద్యా,వ్యాపారాలకు
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
ముఖ్య గమనిక :- ధనుర్మాసం ( సంక్రాంతి పీడదినాలు ) పట్టింపు లేనివారికి ముహూర్తాలు.
17-12-2018 సోమవారం
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
వివాహం
శంకుస్థాపనలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
20-12-2018 గురువారం
వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
21-12-2018 శుక్రవారం
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
26-12-2018 బుధవారం
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు 28-12-2018 శుక్రవారం
ఉపనయనాలకు
వివాహం
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
అన్నప్రాసనకు,
*** ~(సాధారణ శుభసమయాలు)~ ***
ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.
తేది 12-12-2018 బుధవారం ***
తేది 13-12-2018 గురువారం***
తేది 14-12-2018 శుక్రవారం***
తేది 16-12-2018 ఆదివారం***
తేది 17-12-2018 సోమవారం***
తేది 21-12-2018 శుక్రవారం***
తేది 24-12-2018 సోమవారం***
తేది 26-12-2018 బుధవారం***
తేది 27-12-2018 గురువారం***
తేది 28-12-2018 శుక్రవారం***
తేది 29-12-2018 శనివారం***
తేది 30-12-2018 ఆదివారం***
తేది 31-12-2018 సోమవారం***












Click it and Unblock the Notifications