వచ్చే మూడు నెలలు వీరింటికి దరిద్రదేవతను వెళ్ళమన్న కుజుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ సంచారం చేస్తూ ఉంటాయి. అయితే గ్రహాలలో ముఖ్య గ్రహంగా భావించే కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో వక్రీకరిస్తూ డిసెంబర్ 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు తన సంచారాన్ని చేయనున్నాడు.

కుజుడి వక్రీకరణ
కుజుడి వక్రీకరణ కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక నష్టాలు చేకూరుతాయి. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుడు వక్రంగా మారడం వల్ల సమస్యలను ఎదుర్కొనే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Mars vakri impact on these zodiac signs with huge problems for next three months

వృషభ రాశి
కుజుడు కర్కాటకరాశిలో మూడవ స్థానంలో వక్రంగా తిరోగమనంలో సంచరిస్తాడు. దీని కారణంగా వృషభ రాశి వారికి ఇబ్బందులు వస్తాయి. వృషభరాశి జాతకులు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగులకు తమ ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో తరచూ వివాదాలు జరుగుతాయి. కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారు నష్టాలను చవిచూస్తారు. వైవాహిక జీవితంలో అనేక గొడవలు వస్తాయి. ఇది మీన రాశి వారికి నష్టకాలం.

కర్కాటక రాశి
కుజుడి వక్రీకరణ కారణంగా కర్కాటకరాశి జాతకులు ఇబ్బందులు పడతారు. కుజుడు కర్కాటక రాశిలో ఒకటవ స్థానంలో వక్రంగాను తిరోగమనంలోనూ సంచరిస్తూ ఉంటాడు. ఇది ఈ రాశి వారికి ఏమాత్రం మంచిది కాదు. ఆర్థిక నష్టాలు చోటుచేసుకుంటాయి. తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి భారీనష్టాలు వస్తాయి. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువ. భార్యాభర్తల మధ్య విభేదాలతో పాటు అన్ని రకాలుగానూ నష్టకాలం.

మీన రాశి
కుజుడు మీనరాశిలో ఐదవ స్థానంలో తిరోగమనంలో వక్రంగా ప్రయాణిస్తాడు. దీని కారణంగా మీనరాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలలో చిరాకులు ఏర్పడతాయి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా నష్టాలు వస్తాయి. సంయమనంతో వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఆస్తులు ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అస్సలు మంచి సమయం కాదు. ఈ సమయంలో మీన రాశి వారు డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+