నక్కతోక తొక్కినట్టు ఈ రాశులవారికి సంపదల వెల్లువ మొదలైందన్న బుధుడు!
గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ప్రస్తుతం మకరరాశిలో సంచారాన్ని మొదలుపెట్టాడు. జనవరి 24వ తేదీ సాయంత్రం బుధుడు మకర రాశిలోకి అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం వరకు బుధుడు మకర రాశి లోనే సంచారం చేస్తాడు. బుధుడు మకర రాశిలో సంచారం చేసిన సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు ఏ పని చేసిన సానుకూల ఫలితాలను పొందుతారు. ఆ రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి మకర రాశిలో బుధ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. గతం కంటే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు విషయాలలో వ్యాపారులకు, ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. మేష రాశి వారి ఆదాయ మార్గాలు ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

వృషభరాశి
మకర రాశిలో బుధ సంచారం వృషభ రాశి జాతకులకు శుభాలను కలుగజేస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృషభ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇది వృషభ రాశి వారికి అన్ని విధాల శుభ సమయం.
కర్కాటక రాశి
మకర రాశిలో బుధ సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారి ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం లాభసాటిగా ఉంటుంది.
మీనరాశి
బుధ సంచారం కారణంగా మీనరాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు మీన రాశి వారు ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీనరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇదే సరైన సమయం. మీన రాశి వారికి ఈ సమయంలో సపోర్ట్ బాగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications