సరిగ్గా 4 రోజుల్లో కీలక అంశం.. ఈ రాశులవారు అదృష్టవంతులు
బుధుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ఈనెల 17వ తేదీన అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత రాత్రి 10:31 గంటలకు ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. చంద్రుడు-బుధుడు తండ్రీ-కొడుకుల జంట. సూర్యుడు-శని తండ్రీ-కొడుకు జంటకు వ్యతిరేకం. వీరు స్నేహ భావంతో వ్యవహరిస్తారు. ఈ నెలలోనే చంద్రుడు, బుధుడి కలయిక జరగబోతోంది. 12 రాశులను ఇది ప్రభావితం చేయనుంది. ఏయే రాశులకు కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహ రాశి : సింహ రాశి 12వ ఇంటికి చంద్రుడు, 2, 11వ ఇంటికి అధిపతి బుధుడు. ఈ రెండింటి కలయిక ఆకర్షణీయమైన శరీరం మరియు చిరునవ్వు లభిస్తుంది. మంచి వక్తలుగా రాణిస్తారు. విద్యనభ్యసించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. పొదుపు చేయలేరు. వ్యాపారంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కోసం ప్రయత్నించాలి.

మిథున రాశి : ఈ రాశివారు ఆహ్లాదకరంగా మాట్లాడగలడు. వీరు మాట్లాడే మాటల్లో వివేకం ఉంటుంది. వ్యక్తి పనితీరు సృజనాత్మకంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉంటుంది. తన స్నేహితులు, బంధువుల నుంచి సహాయం పొందవచ్చు. మానసిక ఒత్తిడివల్ల మనసు చంచలమై ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మేష రాశి : చంద్రుడు, బుధుడి కలయికవల్ల వీరు చూడటానికి ఆకర్షణీయంగా కనపడతారు. మాట కూడా ఎంతో సౌమ్యంగా ఉంటుంది. విద్యతోపాటు శబ్ధ సామర్థ్యం ఉంటుంది. కవిత్వం, ఇతర కళాత్మక ప్రతిభలో రాణిస్తారు. వీరిమీద వచ్చే తప్పుడు ఆరోపణలకు కుంగిపోతారు. మోసపోయే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. వన్ ఇండియా తెలుగు దీనిని ధృవీకరించడంలేదు. ఇది వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.)
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications